TOP 9 ET News: ఎంట్రీ ఇచ్చిన OG సోషల్ మీడియా బద్దలే. | ఖుషీ రెస్పాన్స్‌ చూసి ఏడ్చేసిన విజయ్

సెప్టెంబర్ 2 పవన్‌ బర్త్‌ డే! ది మోస్ట్ అవేటెడ్ పవర్ స్టార్ ఫిల్మ్ ఓజీ అప్డేడ్ వచ్చే డే! దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓజీ మేనియాను షురూ చేశారు. ఓజీ ఎలా ఉండబోతున్నారో చూడాలనే ఆత్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. దాంతో పాతే ఉస్తాద్ నుంచి ఇంకే అంప్డేట్ వస్తోందో అని ఆరా తీస్తున్నారు. ఇలా పవన్‌ను త్రూ అవుట్ సోషల్ మీడియా కటౌట్‌గా మార్చేశారు. ప్రీ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌తో.. ఈ స్టార్ హీరోను ఆకాశానికెత్తేస్తున్నారు.

TOP 9 ET News: ఎంట్రీ ఇచ్చిన OG సోషల్ మీడియా బద్దలే. | ఖుషీ రెస్పాన్స్‌ చూసి ఏడ్చేసిన విజయ్

|

Updated on: Sep 02, 2023 | 8:51 AM

సెప్టెంబర్ 2 పవన్‌ బర్త్‌ డే! ది మోస్ట్ అవేటెడ్ పవర్ స్టార్ ఫిల్మ్ ఓజీ అప్డేడ్ వచ్చే డే! దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓజీ మేనియాను షురూ చేశారు. ఓజీ ఎలా ఉండబోతున్నారో చూడాలనే ఆత్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. దాంతో పాతే ఉస్తాద్ నుంచి ఇంకే అంప్డేట్ వస్తోందో అని ఆరా తీస్తున్నారు. ఇలా పవన్‌ను త్రూ అవుట్ సోషల్ మీడియా కటౌట్‌గా మార్చేశారు. ప్రీ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌తో.. ఈ స్టార్ హీరోను ఆకాశానికెత్తేస్తున్నారు. విజయ్‌ దేవరకొండ నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. ఈ విజయం కోసం ఐదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నానని, ఖుషితో అది సాధ్యమైందని అన్నారు విజయ్‌ దేవరకొండ. సమంత హీరోయిన్‌గా నటించిన సినిమా ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ డెబ్యూ బాలీవుడ్ నుంచి దిమ్మతిరిగే అప్డేట్ వచ్చింది. ఇంకా షూటింగ్ కూడా స్టార్ కానీ వార్ 2 సినిమా రిలీజ్‌ డేట్ బయటికి వచ్చింది. యంగ్ టైగర్ హృతిక్ కాంబోలో వస్తున్న ఈసినిమాకు తాజాగా ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్‌. 2025 రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్‌ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Endira ee Panchayathi: మెస్మరైజ్ చేస్తున్న ‘ఏమో ఏమో’ సాంగ్

Pawan Kalyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. OG ప్రీ వీడియో గ్లింప్స్

Salaar: బిగ్ బ్రేకింగ్.. వాయిదా పడ్డ సలార్ రిలీజ్‌

Kushi: ఖుషీ హిట్టైన వేళ.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టెకున్న VD

Nayanthara: ఒక్క పోస్టుతో.. దిమ్మతిరిగే రికార్డ్‌ నయన్ రేర్‌ ఫీట్‌

 

 

Follow us
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
ఆర్టీసీ బస్సులో పండ్లు తోముతోన్న మహిళ
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!