అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు

ఢిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడున్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోనున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన ‘వాయునాణ్యత జీవన సూచీ (ఏక్యూఎల్‌ఐ)’లో తెలిపింది. అంతేకాదు దేశంలో 67.4 శాతం మంది కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని తాజా నివేదిక బయటపెట్టింది.

అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు

|

Updated on: Sep 02, 2023 | 9:48 AM

ఢిల్లీలో కాలుష్యం చాలా ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడున్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోనున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన ‘వాయునాణ్యత జీవన సూచీ (ఏక్యూఎల్‌ఐ)’లో తెలిపింది. అంతేకాదు దేశంలో 67.4 శాతం మంది కాలుష్య స్థాయిలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని తాజా నివేదిక బయటపెట్టింది. ముఖ్యంగా అతిసూక్ష్మ ధూళి కణాల కాలుష్యం కారణంగా దేశ ప్రజల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతోందట. అత్యంత తక్కువ కాలుష్యమున్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలోనూ ప్రమాదకర కాలుష్య స్థాయిలు డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడి ప్రజల జీవితం కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని అంచనా వేసింది. కాలుష్యం కారణంగా బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్థాన్‌, చైనా, నైజీరియా, ఇండోనేసియా దేశాల్లోని ప్రజలు ఒకటి నుంచి ఆరేళ్లకుపైగా తమ జీవితకాలాన్ని కోల్పోతున్నారని తాజా నివేదిక షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అకౌంట్స్ జాగ్రత్త.. అడిగినప్పుడల్లా ఫింగర్ ప్రింటేశారో.. మీ పని అయిపోయినట్లే

TOP 9 ET News: ఎంట్రీ ఇచ్చిన OG సోషల్ మీడియా బద్దలే. | ఖుషీ రెస్పాన్స్‌ చూసి ఏడ్చేసిన విజయ్

Endira ee Panchayathi: మెస్మరైజ్ చేస్తున్న ‘ఏమో ఏమో’ సాంగ్

Pawan Kalyan: గూస్ బంప్స్ తెప్పిస్తున్న.. OG ప్రీ వీడియో గ్లింప్స్

Salaar: బిగ్ బ్రేకింగ్.. వాయిదా పడ్డ సలార్ రిలీజ్‌

Follow us
అద్భుతం.. మహారాజ్ వచ్చాడోయ్.. ఊరంతా కలిసి వేడుకే జరిపింది..
అద్భుతం.. మహారాజ్ వచ్చాడోయ్.. ఊరంతా కలిసి వేడుకే జరిపింది..
బీమా రంగంపై బడ్జెట్ ఎఫెక్ట్…టీడీఎస్ విషయంలో కీలక నిర్ణయం
బీమా రంగంపై బడ్జెట్ ఎఫెక్ట్…టీడీఎస్ విషయంలో కీలక నిర్ణయం
తెలంగాణలో సీడీపీవో, ఈవో పోస్టుల రాత పరీక్ష తేదీలు విడుదల
తెలంగాణలో సీడీపీవో, ఈవో పోస్టుల రాత పరీక్ష తేదీలు విడుదల
పీవీ సింధుకు రెండో విజయం.. ప్రీ క్వార్టర్స్‌కు హైదరాబాదీ షట్లర్
పీవీ సింధుకు రెండో విజయం.. ప్రీ క్వార్టర్స్‌కు హైదరాబాదీ షట్లర్
రైళ్లల్లో రద్దీకి ఇక చెక్..త్వరలోనే అందుబాటులోకి నాన్ ఏసీ కోచ్‌లు
రైళ్లల్లో రద్దీకి ఇక చెక్..త్వరలోనే అందుబాటులోకి నాన్ ఏసీ కోచ్‌లు
క్రెడిట్ కార్డుపై చార్జీల మోత.. ఆగస్టు ఒకటి నుంచే కొత్త రూల్స్..
క్రెడిట్ కార్డుపై చార్జీల మోత.. ఆగస్టు ఒకటి నుంచే కొత్త రూల్స్..
మీరు మొబైల్‌తో చెల్లింపులు చేస్తున్నారా? ఆర్బీఐ కొత్త నిబంధనలు!
మీరు మొబైల్‌తో చెల్లింపులు చేస్తున్నారా? ఆర్బీఐ కొత్త నిబంధనలు!
మరి ఇంత అందమా.. చూస్తే మైమరచిపోరు కుర్రాళ్లంతా.!
మరి ఇంత అందమా.. చూస్తే మైమరచిపోరు కుర్రాళ్లంతా.!
3 నెలల క్రితం తప్పిపోయిన యువతి.. గుహలో పాములా ప్రత్యక్షమైంది..!
3 నెలల క్రితం తప్పిపోయిన యువతి.. గుహలో పాములా ప్రత్యక్షమైంది..!
ఈ చిన్నారి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా?
ఈ చిన్నారి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..ఎవరో గుర్తు పట్టారా?
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇక్కడ వీక్షించండి
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.! పలు జిల్లాలకు అలర్ట్‌
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి.! ప్రశంసలు కురిపించిన నెటిజన్లు.
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!