Driver Less Tractor: ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్ అవసరం లేదు !! వీడియో
మానవ అవసరతను తగ్గిస్తూ అనేక యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో డ్రైవర్ అసరం లేకుండా పొలం దున్నే ట్రాక్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది జాన్ డీర్ అనే కంపెనీ.
మానవ అవసరతను తగ్గిస్తూ అనేక యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో డ్రైవర్ అసరం లేకుండా పొలం దున్నే ట్రాక్టర్‌ను అందుబాటులోకి తెచ్చింది జాన్ డీర్ అనే కంపెనీ. 8-ఆర్ ట్రాక్టర్‌గా పిలిచే ఈ ఆధునిక వహనాన్ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శించింది. ఇది కేవలం పొలం దున్నడమే కాకుండా ఇందులో పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్కడినుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చని తెలిపారు. అంతే కాదు.. ఇప్పటికే ఉన్న ట్రాక్టర్‌ను ఈ ట్రాక్టర్‌లాగా అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలిపింది. అయితే ఇంకా దీని ధరను నిర్ణయించలేదు, ఈ ఏడాది చివరకు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Watch:
మరొక అద్భుత సృష్టి.. మనిషిలా ఆలోచించే రోబో !! వీడియో
ఈ అమ్మాయి పంచ్‌ల దెబ్బకు ఏకంగా కుప్పకూలిన చెట్లు !! వీడియో
50ఏళ్లుగా లోయలో భారీగా మంటలు !! తలలు పట్టుకుంటున్న అధికారులు.. వీడియో
ట్రైన్ ఇంజిన్ ఓ రాష్ట్రంలో !! బోగీ మరో రాష్ట్రంలో !! వీడియో
Viral Video: వైభవంగా పెంపుడు పిల్లులకు సీమంతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో