మరొక అద్భుత సృష్టి.. మనిషిలా ఆలోచించే రోబో !! వీడియో
ఏదైన ఓ పనిని అసాధ్యం అని అన్ని దేశాలంటే చైనా మాత్రం ఆ పనిని సుసాధ్యం చేసి చూపిస్తుంటది. ఇక మొన్నటి మొన్న ఏకంగా సూర్యుడినే తయారు చేసిన చైనా, తాజాగా మనిషి ఆలోచనలను చదివే రోబోను తయారు చేసింది.
ఏదైన ఓ పనిని అసాధ్యం అని అన్ని దేశాలంటే చైనా మాత్రం ఆ పనిని సుసాధ్యం చేసి చూపిస్తుంటది. ఇక మొన్నటి మొన్న ఏకంగా సూర్యుడినే తయారు చేసిన చైనా, తాజాగా మనిషి ఆలోచనలను చదివే రోబోను తయారు చేసింది. తాము తయారు చేసిన ఇండస్ట్రియల్ రోబో తోటి వర్కర్ల మనసును 96శాతం కచ్చితత్వంతో అంచనా వేస్తుందని వెల్లడించారు చైనా సైంటిస్టులు. ఇది కేవలం మెదడు నుంచి వచ్చే తరంగాలనే కాకుండా, కండరాల నుంచి వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నళ్లను కూడా గ్రహించి పనిచేస్తుందన్నారు. చైనా త్రీ గోర్జెస్ యూనివర్సిటీ ఇంటెలిజెంట్ మానుఫాక్చరింగ్ ఇన్నొవేషన్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ రోబోను తయారు చేశారు. పరిశ్రమల్లో కార్మికులకు ఇవి సహాయంగా ఉంటాయని, పని మధ్యలో వారికి ఏదైనా వస్తువు అవసరం అయితే రోబోలు వారి ఆలోచనలను గమనించి వెంటనే అందిస్తాయని పేర్కొన్నారు.
Also Watch:
ఈ అమ్మాయి పంచ్‌ల దెబ్బకు ఏకంగా కుప్పకూలిన చెట్లు !! వీడియో
50ఏళ్లుగా లోయలో భారీగా మంటలు !! తలలు పట్టుకుంటున్న అధికారులు.. వీడియో
ట్రైన్ ఇంజిన్ ఓ రాష్ట్రంలో !! బోగీ మరో రాష్ట్రంలో !! వీడియో
Viral Video: వైభవంగా పెంపుడు పిల్లులకు సీమంతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో
తండ్రితో గొడవ పడి భారత్లోకి పాక్ మహిళ
మంచు లేక బోసిపోయిన హిమాలయాలు
ఉద్యోగం చేస్తూనే కుబేరులు కావొచ్చా ?? సంపద సృష్టి రహస్యం ఇదే
గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మాడు.. కట్ చేస్తే నదిలోకి..
రోజుకి రూ 10 వేల వడ్డీ తీర్చలేక కంబోడియాలో కిడ్నీ అమ్ముకున్న రైతు
అది కుక్క కాదు.. నా కూతురు !
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి

