ట్రైన్‌ ఇంజిన్‌ ఓ రాష్ట్రంలో !! బోగీ మరో రాష్ట్రంలో !! వీడియో

ట్రైన్‌ ఇంజిన్‌ ఓ రాష్ట్రంలో !! బోగీ మరో రాష్ట్రంలో !! వీడియో

Phani CH

|

Updated on: Jan 29, 2022 | 7:25 PM

రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే ఫ్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఉంటే సరిపోతుంది. కానీ.. విచిత్రంగా ఓ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించాలంటే మాత్రం తప్పినిసరిగా వీసా ఉండాలంటా.

రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే ఫ్లాట్‌ఫామ్‌ టికెట్‌ ఉంటే సరిపోతుంది. కానీ.. విచిత్రంగా ఓ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించాలంటే మాత్రం తప్పినిసరిగా వీసా ఉండాలంటా. అవును మీరు విన్నది నిజమే.. విదేశాలకు వెళ్లే వారికి వీసా తప్పనిసరి ఉండాలని మనకు తెలుసు. కానీ, పంజాబ్‌లోని అట్టరీ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాలంటే కచ్చితంగా వీసా ఉండాలి. ఇది భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉంది. భద్రత ప్రమాణాల దృష్ట్యా ఈ రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించే వారు వీసా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా లేకుండా ఎవరైనా పట్టుబడితే కఠినమైన శిక్ష విధిస్తారు. అంతేకాదు.. మన దేశంలో ఇంకో విచిత్రైన రైల్వేస్టేషన్‌ కూడా ఉంది. అదే భవానీ మండి రైల్వే స్టేషన్‌.

Also Watch:

Viral Video: వైభవంగా పెంపుడు పిల్లులకు సీమంతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో

20 లక్షల ఏళ్లుగా వాన పడలే !! ఎక్కడో తెలుసా ?? వీడియో