ఈ అమ్మాయి పంచ్‌ల దెబ్బకు ఏకంగా కుప్పకూలిన చెట్లు !! వీడియో

ఈ అమ్మాయి పంచ్‌ల దెబ్బకు ఏకంగా కుప్పకూలిన చెట్లు !! వీడియో

Phani CH

|

Updated on: Jan 29, 2022 | 7:31 PM

రష్యాకి చెందిన ఇవింక సావకస్‌ అనే అమ్మాయి.. తన పంచులతో ఏకంగా పెద్దపెద్ద చెట్లనే పడగొట్టేసింది. అంతేకాదు స్టీల్‌ తలుపులను సైతం అలవోకగా విరగ్గొట్టేసింది.

రష్యాకి చెందిన ఇవింక సావకస్‌ అనే అమ్మాయి.. తన పంచులతో ఏకంగా పెద్దపెద్ద చెట్లనే పడగొట్టేసింది. అంతేకాదు స్టీల్‌ తలుపులను సైతం అలవోకగా విరగ్గొట్టేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. రష్యాకి చెందిన రుస్త్రమ్ సాద్వాకాస్‌ అనే బాక్సర్‌కి 12 ఏళ్ల ఇవింక సావకస్‌ అనే కుమార్తె ఉంది. ఆమె చిన్నతనం నుంచి తన తండ్రి రుస్త్రమ్‌ వద్దే బాక్సింగ్‌ శిక్షణ తీసుకుంది. అయితే ఆయన తన కుమార్తె ప్రతిభను నాలగేళ్ల ప్రాయంలోనే గుర్తించారు. పైగా ఇవింకా తన కంటే పెద్ద విద్యార్థులు తీసుకునే శిక్షణను తీసుకునేదని తెలిపారు.

Also Watch:

50ఏళ్లుగా లోయలో భారీగా మంటలు !! తలలు పట్టుకుంటున్న అధికారులు.. వీడియో

ట్రైన్‌ ఇంజిన్‌ ఓ రాష్ట్రంలో !! బోగీ మరో రాష్ట్రంలో !! వీడియో

Viral Video: వైభవంగా పెంపుడు పిల్లులకు సీమంతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో

20 లక్షల ఏళ్లుగా వాన పడలే !! ఎక్కడో తెలుసా ?? వీడియో

Published on: Jan 29, 2022 07:30 PM