పాలపుంత హృదయం ఫొటో తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
విశ్వ రహస్యాలను వెలికి తీసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అత్యంత అరుదైన దృశ్యాన్ని ఫొటో తీసింది. మనం ఉంటున్న మిల్కీ వే గెలాక్సీ పాలపుంత హృదయంగా పేరున్న ప్రదేశాన్ని క్లిక్‌మనిపించింది. సైంటిస్టులు సాజిటేరియస్-సీగా పేరుపెట్టిన ఈ ప్రదేశంలో సుమారు 5 లక్షల నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో అధిక భాగం, నక్షత్రాలుగా రూపాంతరం చెందే దశలో ఉన్న ప్రోటోస్టార్స్. ఇవి ఒక్కోటీ మన సూర్యుడి కంటే సగటున 30 రెట్లు పెద్దవిగా ఉన్నాయని తెలిసింది.
విశ్వ రహస్యాలను వెలికి తీసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అత్యంత అరుదైన దృశ్యాన్ని ఫొటో తీసింది. మనం ఉంటున్న మిల్కీ వే గెలాక్సీ పాలపుంత హృదయంగా పేరున్న ప్రదేశాన్ని క్లిక్‌మనిపించింది. సైంటిస్టులు సాజిటేరియస్-సీగా పేరుపెట్టిన ఈ ప్రదేశంలో సుమారు 5 లక్షల నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో అధిక భాగం, నక్షత్రాలుగా రూపాంతరం చెందే దశలో ఉన్న ప్రోటోస్టార్స్. ఇవి ఒక్కోటీ మన సూర్యుడి కంటే సగటున 30 రెట్లు పెద్దవిగా ఉన్నాయని తెలిసింది. మిల్కీవే గెలాక్సీ మధ్యలో భూమికి 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతి భారీ కృష్ణ బిలానికి సమీపంలో ఈ ‘పాలపుంత హృదయం’ ఉంది. ఈ ప్రాంతం గురించి శాస్త్రవేత్తలకు గతంలోనే తెలిసినా తొలిసారిగా ఇది కెమెరా కంటికి చిక్కింది. దీంతో, శాస్త్రవేత్తలో ఆశ్చర్యానందాలు వ్యక్తమవుతున్నాయి. పాలపుంత కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేస్తే గెలాక్సీల పుట్టుకకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటితో హమాస్ సొరంగాలను నింపనున్న ఇజ్రాయెల్ !! ఎందుకంటే ??
హమాస్ కర్కశత్వానికి సాక్ష్యం .. కిడ్నాప్ వీడియో రిలీజ్
TOP 9 ET News: బలగం వేణుకి బంపర్ ఆఫర్ | వావ్ సెన్సేషనల్! 500 కోట్ల దిశగా.. యానిమల్
అమ్మాయి ఆత్మహత్య.. పోలీసులకు చిక్కిన కేశవ
రజినీ కాంత్ షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు గాయాలు
నిజాయితీ చాటుకున్న చిరుద్యోగి.. అంత డబ్బు ఎలా తిరిగి ఇచ్చేశావమ్మా
మంగళగిరి ఎయిమ్స్‌లో అద్భుతం.. తెగిపడిన చెయ్యిని అతికించారు
ఇంటి పైకప్పు చీల్చుకుంటూ దూసుకొచ్చిన ఉల్క..
గల్ఫ్ బావుల నుంచి భారత్ కు ఆయిల్ ఎలా వస్తుందో తెలుసా ?
పోలీసుల ముందే పొట్టు.. పొట్టు.. కొట్టుకున్న భార్యాభర్తలు
కాలువలో కొట్టుకొచ్చిన నోట్ల కట్టలు.. కట్ చేస్తే..
ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు

