TOP 9 ET News: బలగం వేణుకి బంపర్ ఆఫర్ | వావ్ సెన్సేషనల్! 500 కోట్ల దిశగా.. యానిమల్
బలగం సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు.. బంపర్ ఆఫర్ కొట్టారు. ఏకంగా స్టార్ హీరో నాని నొటి నుంచే.. తన డైరెక్షన్లో నటించాలనే స్టేట్మెంట్ వచ్చేలా చేసుకున్నారు. ఆస్క్ నాని అంటూ ఆన్‌లైన్తో నాని చేసిన చాట్‌లో ఈ విషయం చెప్పారు. దీంతో నాని.. వేణుకే బంపర్ ఇచ్చాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అదే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా 5 రోజుల్లోనే 450 కోట్ల మార్క్ అందుకుంది.
బలగం సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు.. బంపర్ ఆఫర్ కొట్టారు. ఏకంగా స్టార్ హీరో నాని నొటి నుంచే.. తన డైరెక్షన్లో నటించాలనే స్టేట్మెంట్ వచ్చేలా చేసుకున్నారు. ఆస్క్ నాని అంటూ ఆన్‌లైన్తో నాని చేసిన చాట్‌లో ఈ విషయం చెప్పారు. దీంతో నాని.. వేణుకే బంపర్ ఇచ్చాడనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అదే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా 5 రోజుల్లోనే 450 కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాతో సందీప్ వంగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ముందు నుంచి యానిమల్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. 500 కోట్ల వైపు దూసుకుపోతున్నాడు యానిమల్. ఫుల్ రన్‌లో 700 కోట్ల వరకు వసూలు చేస్తుందని ప్రచారం జరుగుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మాయి ఆత్మహత్య.. పోలీసులకు చిక్కిన కేశవ
రజినీ కాంత్ షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు గాయాలు
పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలో యంగ్ టైగర్.. ఎంత పని చేశావ్ అన్నా
చేజేతులారా.. బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న కమెడియన్
పాపం.. స్టార్ హీరోను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

