పాపం.. స్టార్ హీరోను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది
ఇవానా అంటే.. ఉన్నపళంగా గుర్తుకు రాకపోవచ్చు కానీ... లవ్ టుడే హీరోయిన్ అంటే మాత్రం.. మైండ్ ఫిదా అయ్యే ఓ లేడీ ఫోటో వస్తుంది. ఆమె ఇవానా! ఆ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియాలో సెన్సేషన్ అయిన ఈ క్యూట్ గర్ల్ ఆ తర్వాత కాస్త సైలెంట్ అయిపోయింది. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో.. దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరోగా చేస్తున్న సినిమా తప్ప తెలుగులో ఆఫర్స్ లేక సైడ్ అయిపోయింది. అయితే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరో అయిన ఆ హీరో సినిమా రిజెక్ట్ చేసి ఉండక పోతే..
ఇవానా అంటే.. ఉన్నపళంగా గుర్తుకు రాకపోవచ్చు కానీ… లవ్ టుడే హీరోయిన్ అంటే మాత్రం.. మైండ్ ఫిదా అయ్యే ఓ లేడీ ఫోటో వస్తుంది. ఆమె ఇవానా! ఆ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియాలో సెన్సేషన్ అయిన ఈ క్యూట్ గర్ల్ ఆ తర్వాత కాస్త సైలెంట్ అయిపోయింది. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో.. దిల్ రాజు వారసుడు ఆశిష్ హీరోగా చేస్తున్న సినిమా తప్ప తెలుగులో ఆఫర్స్ లేక సైడ్ అయిపోయింది. అయితే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరో అయిన ఆ హీరో సినిమా రిజెక్ట్ చేసి ఉండక పోతే.. ఈ బ్యూటీ పరిస్థితి మరోలా ఉండేదనే టాక్తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఆ టాక్ ఏంటంటే..! లవ్ టుడే సినిమా తర్వాత.. ధోనీ ప్రొడక్షన్స్‌లో LGM సినిమా చేసిన ఇవానా.. ఆ సినిమా టైంలోనే.. విజయ్ దళపతి లియో సినిమాలో బంపర్ ఆఫర్ వచ్చిందట. అయితే ఆ క్యారెక్టర్‌కు లెంత్ లేదని.. అందులోనూ విజయ్‌కు చెల్లగా చేయడం ఏంటని ఫీలైన ఇవానా…! ఆ సినిమాకు నో చెప్పిందట. మరో ఆలోచనే చేయకుండా ఆ ప్రాజెక్ట్‌ను లైట్ తీసుకుందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tripti Dimri: యానిమల్ సెన్సేషన్ హీరోయిన్‌కి.. టాలీవుడ్‌లో స్టార్ హీరో బంపర్ ఆఫర్
Extra Ordinary Man: అప్పుడే దిమ్మతిరిగే ఎక్స్‌ట్రా వసూళ్లు.. బాక్స్ బద్దలే ఇక
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

