Tripti Dimri: యానిమల్ సెన్సేషన్ హీరోయిన్‌కి.. టాలీవుడ్‌లో స్టార్ హీరో బంపర్ ఆఫర్
సినిమా ఇండస్ట్రీలో అంతే.. ఓ హీరోయిన్ అలా క్రేజ్ సంపాదించుకుందో లేదో.. ఇలా తమ సినిమాల్లోకి చటుక్కున తీసుకుంటారు మేకర్స్. తీసుకోవడమే కాదు ఆ బ్యూటీకి వచ్చిన క్రేజ్‌ను.. పర్ఫెక్ట గా యుటిలైజ్ చేసుకుంటారు. ఇక ఇదే కారణంతో.. రీసెంట్‌గా క్రేజ్ సంపాదించుకున్న యానిమల్ బ్యూటీ... టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన బ్యూటీ త్రిప్తి.
సినిమా ఇండస్ట్రీలో అంతే.. ఓ హీరోయిన్ అలా క్రేజ్ సంపాదించుకుందో లేదో.. ఇలా తమ సినిమాల్లోకి చటుక్కున తీసుకుంటారు మేకర్స్. తీసుకోవడమే కాదు ఆ బ్యూటీకి వచ్చిన క్రేజ్‌ను.. పర్ఫెక్ట గా యుటిలైజ్ చేసుకుంటారు. ఇక ఇదే కారణంతో.. రీసెంట్‌గా క్రేజ్ సంపాదించుకున్న యానిమల్ బ్యూటీ… టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన బ్యూటీ త్రిప్తి. తన బ్యూటిఫుల్ లుక్స్‌తో.. బోల్డ్ అవతార్‌లో.. సిల్వర స్క్రీన్ పై కనిపించిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో యానిమల్ సినిమా సెకండ్ ఆఫ్‌ని హోల్డ్ చేసింది. దాంతో పాటే ఇండియన్ యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. అలాంటి ఈ బ్యూటీకి టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సినిమాలో సూపర్ డూపర్ ఆఫర్ వచ్చిందిట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Extra Ordinary Man: అప్పుడే దిమ్మతిరిగే ఎక్స్‌ట్రా వసూళ్లు.. బాక్స్ బద్దలే ఇక
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

