Devara: విట్‌నెస్ దేవర విలనిజం వచ్చేస్తోంది.. దేవర టీజర్
రీసెంట్ డేస్లో.. సినిమాల కంటే.. ఆ సినిమాల టీజర్స్ అండ్ ట్రైలర్స్‌కే క్రేజ్ ఎక్కువ ఉంది. ఇవే ఓ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను కూడా పెరిగేలా చేస్తుంది. వాటి కోసమే.. ఫ్యాన్స్ వెయిటింగ్ కూడా.. ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇక తాజాగా యంగ్ టైగర దేవర విషయంలోనూ ఇదే జరుగుతోంది. అందుకే అసలేమాత్రం ఆలస్యం చేయకుండా... ఈ మూవీ టీజర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది ఈ మూవీ టీం. ఎస్! కొరటాల శివ డైరెక్షన్లో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర.
రీసెంట్ డేస్లో.. సినిమాల కంటే.. ఆ సినిమాల టీజర్స్ అండ్ ట్రైలర్స్‌కే క్రేజ్ ఎక్కువ ఉంది. ఇవే ఓ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను కూడా పెరిగేలా చేస్తుంది. వాటి కోసమే.. ఫ్యాన్స్ వెయిటింగ్ కూడా.. ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇక తాజాగా యంగ్ టైగర దేవర విషయంలోనూ ఇదే జరుగుతోంది. అందుకే అసలేమాత్రం ఆలస్యం చేయకుండా… ఈ మూవీ టీజర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది ఈ మూవీ టీం. ఎస్! కొరటాల శివ డైరెక్షన్లో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్.. తారక్ చేస్తున్న ఈ మూవీ వైపే.. ప్రస్తుతం అందరి చూపు ఉంది. ఇక అందుకు తగ్గట్టే ఈ మూవీ షూట్‌ను.. డైరెక్టర్ కొరటాల శివ.. పరిగెత్తిస్తున్న పరిస్థితి. పైగా ఏప్రిల్ 5న.. ఎలాగైన ఈ మూవీని రిలీజ్ చేయాలనే టార్గెట్ కూడా ఉంది. ఇక ఈక్రమంలోనే.. ఈ మూవీ నుంచి ఓ పవర్ ఫుల్ టీజర్‌ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు వినికిడి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహానంది ఆలయానికి రుద్రాక్ష మండపం
బురద ఉత్సవం.. ఆరోజు ఊళ్లోవాళ్లంతా బురద పూసుకోవాల్సిందే
బీచ్ లో ఈత కొడుతున్న మహిళ కాలును తినేసిన షార్క్
తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే !!
పాపం !! ఇదేం లొల్లి అయ్యా.. వదిలేయొచ్చు కదా ఆ రైతు బిడ్డను..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

