బురద ఉత్సవం.. ఆరోజు ఊళ్లోవాళ్లంతా బురద పూసుకోవాల్సిందే
మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యకమైన జాతరలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. కర్రలతో కొట్టుకునే ఉత్సవం, టమాటాలతో కొట్టుకునే ఉత్సవం, పేడతో కొట్టుకునే ఉత్సవం... ఇలా రకరకాల ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. ఇక టమాటా ఉత్సవానికి స్పెయిన్ ప్రసిద్ధి. అక్కడ అందరూ టన్నుల కొద్దీ టమాటాలతో కొట్టుకుంటూ ఆ రసంలో మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తారు. సరిగ్గా అలాంటి జాతరే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆచరిస్తారు.
మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యకమైన జాతరలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. కర్రలతో కొట్టుకునే ఉత్సవం, టమాటాలతో కొట్టుకునే ఉత్సవం, పేడతో కొట్టుకునే ఉత్సవం… ఇలా రకరకాల ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. ఇక టమాటా ఉత్సవానికి స్పెయిన్ ప్రసిద్ధి. అక్కడ అందరూ టన్నుల కొద్దీ టమాటాలతో కొట్టుకుంటూ ఆ రసంలో మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తారు. సరిగ్గా అలాంటి జాతరే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆచరిస్తారు. అయితే ఇక్కడ వీరు వాడేది టమాటాలు కాదండోయ్… బురద.. ఒళ్లంతా బురద పూసుకొని చిన్నా పెద్దా, యువత అందరూ సంతోషంలో మునిగితేలుతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బీచ్ లో ఈత కొడుతున్న మహిళ కాలును తినేసిన షార్క్
తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే !!
పాపం !! ఇదేం లొల్లి అయ్యా.. వదిలేయొచ్చు కదా ఆ రైతు బిడ్డను..
ఇదేం కొట్టుడురా మామ.. వింటుంటే ఒళ్లు ఊగుతాంది..
నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

