ఇదేం కొట్టుడురా మామ.. వింటుంటే ఒళ్లు ఊగుతాంది..
క్లాసు.. మాసు.. అనే క్లాసిఫికేషన్ లేకుండా.. మాస్ సాంగ్స్ రీసెంట్ డేస్లో అందర్నీ తెగ ఇంప్రెస్ చేస్తున్నాయి. అందర్నీ ఊగిపోయేలా చేస్తున్నాయి. హిట్ ఫార్లులాలో సాలిడ్ ఎలిమెంట్‌లా మారిపోయాయి. అందుకే అన్నట్టు మేకర్స్ కూడా... ఇలాంటి సాంగ్స్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో మ్యూజిక్ డైరెక్టర్స్ రెచ్చి పోయి మరీ.. ఇలాంటి సాంగ్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. సంగీత ప్రయుల్ని మాత్రమే కాదు.. తారతమ్యం లేకుండా అందర్నీ ఎగిరిగంతేసేలా చేస్తున్నాయి.
క్లాసు.. మాసు.. అనే క్లాసిఫికేషన్ లేకుండా.. మాస్ సాంగ్స్ రీసెంట్ డేస్లో అందర్నీ తెగ ఇంప్రెస్ చేస్తున్నాయి. అందర్నీ ఊగిపోయేలా చేస్తున్నాయి. హిట్ ఫార్లులాలో సాలిడ్ ఎలిమెంట్‌లా మారిపోయాయి. అందుకే అన్నట్టు మేకర్స్ కూడా… ఇలాంటి సాంగ్స్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో మ్యూజిక్ డైరెక్టర్స్ రెచ్చి పోయి మరీ.. ఇలాంటి సాంగ్స్‌ను కంపోజ్ చేస్తున్నారు. సంగీత ప్రయుల్ని మాత్రమే కాదు.. తారతమ్యం లేకుండా అందర్నీ ఎగిరిగంతేసేలా చేస్తున్నాయి. ఇక తాజాగా నితిన్ అప్‌కమింగ్ సినిమాలోని ఓ సాంగ్ కూడా.. ఎగ్జాక్ట్ గా ఇదే చేస్తోంది. ఇదేం కొట్టుడురా సామి అనే డైలాగ్ సాంగ్ విన్న వెంటనే ఇన్‌స్టెంట్‌గా.. అందరి నోటి నుంచి వచ్చేస్తోంది. నితిన్ హీరోగా… వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఎక్స్‌ట్రార్డినరీ. ఫన్ ఫుల్ లవ్ స్టోరీగా… తెరకెక్కుతున్న ఈసినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన ‘ఓలె ఓలె పాపాయి’ సాంగ్ విన్న వారందరికీ సూపర్ కిక్కిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..
సాయం చేయండి ప్లీజ్.. వరదల్లో చిక్కుకున్న హీరో…
ఇది హీరోయిజం అంటే.. ఒక్క మాటతో ప్రభుత్వ అధికారుల పరువు తీశాడుగా..
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

