వీళ్లకు సాటి లేరయా.. మంచి మనసు చాటుకున్న స్టార్ బ్రదర్స్
సిల్వర్ స్క్రీన్‌ను రఫ్పాడించడంలోనే కాదు.. సాయం చేయడంలోనూ..ముందే ఉంటారు ఈ స్టార్ బ్రదర్స్. అవకాశం వచ్చినా.. ఎవరికైనా ఆపద వచ్చినా.. తామున్నామంటూ.. అందరి కంటే ముందుగా ముందుకొస్తారు. తమ మంచి మనసుతో.. సేవా గుణంతో.. అందరి నోళ్లలో నానుతుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. వరదల్లో ముగినిన చెన్నైకి.. చెన్నై వాసులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఎస్ ! అలనాటి హీరో శివకుమార్ వారసులుగా...
సిల్వర్ స్క్రీన్‌ను రఫ్పాడించడంలోనే కాదు.. సాయం చేయడంలోనూ..ముందే ఉంటారు ఈ స్టార్ బ్రదర్స్. అవకాశం వచ్చినా.. ఎవరికైనా ఆపద వచ్చినా.. తామున్నామంటూ.. అందరి కంటే ముందుగా ముందుకొస్తారు. తమ మంచి మనసుతో.. సేవా గుణంతో.. అందరి నోళ్లలో నానుతుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. వరదల్లో ముగినిన చెన్నైకి.. చెన్నై వాసులకు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. ఎస్ ! అలనాటి హీరో శివకుమార్ వారసులుగా…కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సూర్య, కార్తీ.. చాలా తక్కువ టైంలోనే.. స్టార్ హీరోలుగా మారిపోయారు. తమ నటనతో… మాత్రమే కాదు… వారి సేవాగుణంతో కూడా… అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఇక తాజాగా మిచౌంగ్ తుఫాను కారణంగా.. వరదల్లో చిక్కుకున్న చెన్నై వాసుల సాయం కోసం.. ఓ మంచి పని చేశారు ఈ స్టార్ హీరోలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pallavi Prashanth: లక్కీ బాయ్.. పవన్ కళ్యాణ్ సినిమాలో రైతు బిడ్డ
బస్సు కింద పడి చచ్చిపో అంటూ బైకర్ పై దేవెగౌడ కోడలు ఆగ్రహం
నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఖడ్గమృగానికి కంటి ఆపరేషన్
మిచౌంగ్ తుఫానుతో చెన్నై అతలాకుతలం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!

