సాయం చేయండి ప్లీజ్.. వరదల్లో చిక్కుకున్న హీరో…
మిచౌంగ్ తుఫాన్ చెన్నై నగరం పై విరుచుకుపడుతోంది. తుఫాను కారణంగా చెన్నై నగరం మొత్తం జలమయంగా మారింది. దీంతో చెన్నై వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితులోనే తాను కూడా ఉన్నానని.. వరదల్లో చిక్కకున్నా సాయం చేయడని.. వేడుకుంటూ ట్వీట్ చేశారు ఓ కోలీవుడ్ స్టార్ హీరో. తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. స్టోరీ సెలక్షన్‌తో... అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ.. స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో విష్ణు విశాల్.
మిచౌంగ్ తుఫాన్ చెన్నై నగరం పై విరుచుకుపడుతోంది. తుఫాను కారణంగా చెన్నై నగరం మొత్తం జలమయంగా మారింది. దీంతో చెన్నై వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితులోనే తాను కూడా ఉన్నానని.. వరదల్లో చిక్కకున్నా సాయం చేయడని.. వేడుకుంటూ ట్వీట్ చేశారు ఓ కోలీవుడ్ స్టార్ హీరో. తన వర్సటైల్ యాక్టింగ్‌తో.. స్టోరీ సెలక్షన్‌తో… అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ.. స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో విష్ణు విశాల్. అయితే తాజాగా ఈ హీరో.. చెన్నై ప్లడ్స్‌లో చిక్కుకున్నా.. అంటూ ట్వీట్ చేశారు. చెన్నై, కారపక్కంలోని తన ఇళ్లు మునిగిపోయిందని.. కరెంట్, వైఫై లేదని.. మొబైల్ సిగ్నల్స్ కూడా రావడంలేదని.. సాయం కోసం ఎదురుచూస్తున్న అంటూ ట్వీట్ చేశారు ఈ హీరో. అయితే ఈ ట్వీట్ కూడా.. టెర్రస్‌పై ఓ మూలన సిగ్నల్ రావడంతో.. పోస్ట్ చేశాఅన్నారు. దాంతో పాటే.. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వరద పరిస్థితి కూడా తెలిసేలా రెండు ఫోటోలను షేర్ చేశారు విష్ణు విశాల్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది హీరోయిజం అంటే.. ఒక్క మాటతో ప్రభుత్వ అధికారుల పరువు తీశాడుగా..
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

