ఇది హీరోయిజం అంటే.. ఒక్క మాటతో ప్రభుత్వ అధికారుల పరువు తీశాడుగా..
సినిమాల్లో... హీరోయిజాన్ని అందరూ పండిస్తారు. కానీ రియల్ లైఫ్‌లో అదే హీరోయిజాన్ని కొందరే పండిస్తారు. అలా పండించే ప్రజల మెప్పు పొందుతారు. శభాష్ అని వారి చేత అనిపించుకుంటారు. ఇక తాజాగా విశాల్ కూడా అదే చేశారు. ప్రభుత్వ అధికారులను నిలదీస్తూ.. ఓ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అందర్నీ ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశారు. ఓ పక్క చెన్నైను అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాను.
సినిమాల్లో… హీరోయిజాన్ని అందరూ పండిస్తారు. కానీ రియల్ లైఫ్‌లో అదే హీరోయిజాన్ని కొందరే పండిస్తారు. అలా పండించే ప్రజల మెప్పు పొందుతారు. శభాష్ అని వారి చేత అనిపించుకుంటారు. ఇక తాజాగా విశాల్ కూడా అదే చేశారు. ప్రభుత్వ అధికారులను నిలదీస్తూ.. ఓ వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అందర్నీ ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశారు. ఓ పక్క చెన్నైను అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాను. ఆ తుఫాను కారణంగా… జలసంద్రంగా మారిన నగరం.! దీంతో అసలు నగరపాలన చేసే మేయర్.. ఆయనకు చేదోడువాదోడుగా ఉండే కార్పోరేషన్ ఎంప్లాయిస్ అందరూ బానే ఉన్నారుగా అంటూ తన వీడియోలో విమర్శించారు. వరద నీరు ఎలాగూ మీ ఇళ్లల్లోకి రాదు.. కరెంటు పోదు.. ఫుడ్డుకు ఢోకా ఉండదు. కానీ సాధారణ ఓటర్ల పరిస్థితి అలా లేదుగా అంటూ.. నేరుగా వారిపై సీరియస్ అయ్యారు. తన వీడియోతో.. అందరూ తన వైపు చూసేలా చేసుకున్నారు ఈ స్టార్ హీరో.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

