నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..
ఇప్పుడే కాదు... దాదాపు రెండు నెలల ముందు నుంచి నెట్టింట ఒకటే రచ్చ.. సలార్, డంకీ సినిమాల్లో బాక్సాఫీస్ హీరో ఎవరనేది దానిపైనే చర్చ. అయితే ఇంత చర్చలోనూ.. ఓ వర్గం వారు.. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ వస్తే చాలు.. రిజెల్ట్ తెలిసిపోతుందని అంటూనే ఉన్నారు. ఇక ఎప్పుడో రిలీజ్ అయిన సలార్ ట్రైలర్‌కు తోడు.. తాజాగా డంకీ ట్రైలర్ కూడా రిలీజ్ అవడంతో.. ఇప్పుడు ఈ రెండు ట్రైలర్స్‌ను కంపేర్ చేస్తూ... నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడే కాదు… దాదాపు రెండు నెలల ముందు నుంచి నెట్టింట ఒకటే రచ్చ.. సలార్, డంకీ సినిమాల్లో బాక్సాఫీస్ హీరో ఎవరనేది దానిపైనే చర్చ. అయితే ఇంత చర్చలోనూ.. ఓ వర్గం వారు.. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ వస్తే చాలు.. రిజెల్ట్ తెలిసిపోతుందని అంటూనే ఉన్నారు. ఇక ఎప్పుడో రిలీజ్ అయిన సలార్ ట్రైలర్‌కు తోడు.. తాజాగా డంకీ ట్రైలర్ కూడా రిలీజ్ అవడంతో.. ఇప్పుడు ఈ రెండు ట్రైలర్స్‌ను కంపేర్ చేస్తూ… నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. ఇదో యాక్షన్ పవర్ ప్యాక్డ్ మూవీ. త్రూ అవుట్ ఇండియా ఫోకస్ ఉంది ఈ మూవీ పై. ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. ఇక డంకీ విషయాన్ని వస్తే.. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్లో షారుఖ్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ డంకీ. మెసేజ్ ఓరియెంటెడ్ కమెడీ సినిమా. ఈ సినిమా సలార్ కంటే.. ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 21నే రిలీజ్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాయం చేయండి ప్లీజ్.. వరదల్లో చిక్కుకున్న హీరో…
ఇది హీరోయిజం అంటే.. ఒక్క మాటతో ప్రభుత్వ అధికారుల పరువు తీశాడుగా..
వీళ్లకు సాటి లేరయా.. మంచి మనసు చాటుకున్న స్టార్ బ్రదర్స్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

