పాపం !! ఇదేం లొల్లి అయ్యా.. వదిలేయొచ్చు కదా ఆ రైతు బిడ్డను..
బుర్రలు పలు రకాలు.. అందులో అమర్ బుర్ర ప్రత్యేకం అని అంటున్నారు కొందరు నెటిజన్లు. టీవీ పెడితే చాలు.. అందులో బిగ్ బాస్ వస్తే.. చాలు.. కోపంలో అమర్ ఏం మాట్లాడుతున్నాడో.. ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలియని పరిస్థితి బీబీ లవర్స్‌ది. అప్పుడెప్పుడో బిగ్ బాస్ షో బిగినింగ్‌లో.. రైతు బిడ్డతో పెట్టుకుని.. 'ఒక్క రైతే కాదురా..' అంటూ బీటెక్ వాళ్ల కష్టాలను మోనోలాగ్‌గా చెప్పిన.. అమర్.. ఆ నాన్ సింక్ మోనోలాగ్‌తో అప్పటి నుంచే ట్రోలర్స్‌కు మంచి ఫీడ్‌లా మారిపోయాడు.
బుర్రలు పలు రకాలు.. అందులో అమర్ బుర్ర ప్రత్యేకం అని అంటున్నారు కొందరు నెటిజన్లు. టీవీ పెడితే చాలు.. అందులో బిగ్ బాస్ వస్తే.. చాలు.. కోపంలో అమర్ ఏం మాట్లాడుతున్నాడో.. ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలియని పరిస్థితి బీబీ లవర్స్‌ది. అప్పుడెప్పుడో బిగ్ బాస్ షో బిగినింగ్‌లో.. రైతు బిడ్డతో పెట్టుకుని.. ‘ఒక్క రైతే కాదురా..’ అంటూ బీటెక్ వాళ్ల కష్టాలను మోనోలాగ్‌గా చెప్పిన.. అమర్.. ఆ నాన్ సింక్ మోనోలాగ్‌తో అప్పటి నుంచే ట్రోలర్స్‌కు మంచి ఫీడ్‌లా మారిపోయాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో రకంగా రైతు బిడ్డను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ట్రోలర్స్‌కు బుక్కవుతూ… తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేసుకుంటున్నాడు. ఇక తాజాగా మరో సారి అదే చేశారు ఈ అమర్. ఇక అసలు విషయం ఏంటంటే..! తాజాగా ఈ సీజన్‌లో చివరి నామినేషన్స్ జరిగింది. ఆ నామినేషన్స్‌లో.. మరో సారి అమర్.. పల్లవి ప్రశాంత్‌నే టార్గెట్ చేశాడు. సిల్లీ రీజన్స్‌తో నామినేష్స్ చేస్తున్నావ్.. నన్ను కూడా సిల్లీ రీజన్‌తో నామినేషన్ చేశావ్ అని చెబుతూ.. రైతు బిడ్డను నామినేట్ చేశాడు అమర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం కొట్టుడురా మామ.. వింటుంటే ఒళ్లు ఊగుతాంది..
నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..
సాయం చేయండి ప్లీజ్.. వరదల్లో చిక్కుకున్న హీరో…
ఇది హీరోయిజం అంటే.. ఒక్క మాటతో ప్రభుత్వ అధికారుల పరువు తీశాడుగా..
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము

