బీచ్ లో ఈత కొడుతున్న మహిళ కాలును తినేసిన షార్క్
మెక్సికోలోని మెలాక్ బీచ్‌లో దారుణ ఘటన జరిగింది. కుమార్తె కళ్ల ముందే తల్లిపై షార్క్ దాడి చేసింది. ఆమె కాలును కొరికి తినేసింది. ఈ సంఘటనలో ఆ మహిళ మరణించింది. 26 ఏళ్ల మరియా ఫెర్నాండెజ్ తన కుమార్తెతో కలిసి బీచ్‌లో ఈత కొట్టింది. ఇంతలో ఒక షార్క్ ఆమెపై దాడి చేసింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ మహిళ వెంటనే కూతురైన చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించింది. తేలియాడే ఫ్లాట్‌ఫారమ్‌పైకి కుమార్తెను నెట్టింది.
మెక్సికోలోని మెలాక్ బీచ్‌లో దారుణ ఘటన జరిగింది. కుమార్తె కళ్ల ముందే తల్లిపై షార్క్ దాడి చేసింది. ఆమె కాలును కొరికి తినేసింది. ఈ సంఘటనలో ఆ మహిళ మరణించింది. 26 ఏళ్ల మరియా ఫెర్నాండెజ్ తన కుమార్తెతో కలిసి బీచ్‌లో ఈత కొట్టింది. ఇంతలో ఒక షార్క్ ఆమెపై దాడి చేసింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ మహిళ వెంటనే కూతురైన చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించింది. తేలియాడే ఫ్లాట్‌ఫారమ్‌పైకి కుమార్తెను నెట్టింది. కూతుర్ని అయితే రక్షించుకోగలిగింది కానీ.. తన ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయింది. మరియా కాలును షార్క్ కొరికి తినేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అతికష్టం మీద బీచ్ ఒడ్డుకు చేరుకుంది. అయితే ఆ మహిళకు ఒక కాలు తెగడం చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే !!
పాపం !! ఇదేం లొల్లి అయ్యా.. వదిలేయొచ్చు కదా ఆ రైతు బిడ్డను..
ఇదేం కొట్టుడురా మామ.. వింటుంటే ఒళ్లు ఊగుతాంది..
నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..
సాయం చేయండి ప్లీజ్.. వరదల్లో చిక్కుకున్న హీరో…
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

