తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే !!
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులకు తెగబడగా అనూహ్యంగా అతని ఇల్లే తగలబడిపోయింది. సెర్చ్ వారెంట్ తో ఓ అనుమానితుడి ఇంటికి తనిఖీకి వెళ్లారు పోలీసులు. ఈ క్రమంలో అతను ఫ్లేర్ గన్ తో పోలీసులపై కాల్పులు జరిపాడు.. అదికాస్తా బూమ్ రాంగ్ గా మారి పేలుడు సంభవించి తన ఇల్లే ధ్వంసమైంది.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. సరిగ్గా అలాంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి పోలీసులపై కాల్పులకు తెగబడగా అనూహ్యంగా అతని ఇల్లే తగలబడిపోయింది. సెర్చ్ వారెంట్ తో ఓ అనుమానితుడి ఇంటికి తనిఖీకి వెళ్లారు పోలీసులు. ఈ క్రమంలో అతను ఫ్లేర్ గన్ తో పోలీసులపై కాల్పులు జరిపాడు.. అదికాస్తా బూమ్ రాంగ్ గా మారి పేలుడు సంభవించి తన ఇల్లే ధ్వంసమైంది. ఇంట్లో పేలుడు పదార్థాలు ఉన్నాయో లేక మరేదైనా కారణమో కానీ ఫ్లేర్ గన్ మంటలకు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. క్షణాల్లో ఇల్లు కుప్పకూలింది. భారీగా మంటలు ఎగసిపడడంతో కాలిబూడిదయింది. అమెరికాలోని వర్జినీయా రాష్ట్రం అర్లింగ్టన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్లింగ్టన్ పోలీసుల కథనం ప్రకారం.. బ్లూమాంట్ ఏరియాలోని ఓ ఇంటిని తనిఖీ చేసేందుకు సెర్చ్ వారెంట్ తో అధికారులు వెళ్లారు. పోలీసులను చూసి అనుమానితుడు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం !! ఇదేం లొల్లి అయ్యా.. వదిలేయొచ్చు కదా ఆ రైతు బిడ్డను..
ఇదేం కొట్టుడురా మామ.. వింటుంటే ఒళ్లు ఊగుతాంది..
నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది..
సాయం చేయండి ప్లీజ్.. వరదల్లో చిక్కుకున్న హీరో…
ఇది హీరోయిజం అంటే.. ఒక్క మాటతో ప్రభుత్వ అధికారుల పరువు తీశాడుగా..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

