Extra Ordinary Man: అప్పుడే దిమ్మతిరిగే ఎక్స్‌ట్రా వసూళ్లు.. బాక్స్ బద్దలే ఇక
నితిన్! తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది స్టార్ హీరో..! టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది క్రేజీ హీరో..! అలాంటి ఈ హీరో.. తాజాగా ఎక్స్‌ట్రార్డినరీ రేంజ్‌లో బిజినెస్ చేశారు. ఈ బిజినెస్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ !నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ ఎక్స్‌ట్రార్డినరీ. వక్కంతం మార్క్ కామెడీ టచ్‌తో.. నితిన్ మార్క్ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. తెలుగు టూ స్టేట్స్‌లో ఓ రేంజ్లో థియెట్రికల్ బిజినెస్ చేసింది.
నితిన్! తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది స్టార్ హీరో..! టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది క్రేజీ హీరో..! అలాంటి ఈ హీరో.. తాజాగా ఎక్స్‌ట్రార్డినరీ రేంజ్‌లో బిజినెస్ చేశారు. ఈ బిజినెస్‌తో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ !నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ ఎక్స్‌ట్రార్డినరీ. వక్కంతం మార్క్ కామెడీ టచ్‌తో.. నితిన్ మార్క్ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా.. తెలుగు టూ స్టేట్స్‌లో ఓ రేంజ్లో థియెట్రికల్ బిజినెస్ చేసింది. ఇప్పుడు ఈ బిజినెస్ లెక్కలే ఈసినిమా హిట్టవుతుందనే టాక్ వచ్చేలా చేస్తోంది. ఇక నితిన్ ఎక్స్‌ట్రార్డినరీ సినిమా.. ఆంధ్రలో… 9 కోట్లకు థియేట్రికల్ రైట్స్‌ను సేల్ చేసిందట. సీడెడ్ రైట్స్ ద్వారా 3 కోట్ల వచ్చేలా చేసుకుందట. ఇక కర్ణాటక రైట్స్ ద్వారా.. దాదాపు 1.26 కోట్లు దక్కించుకున్నారట ఈ మూవీ మేకర్స్. ఇదే కాదు.. నైజంలో ఓన్ రిలీజ్ చేస్తున్న ఈ మూవీ మేకర్స్… అలా కాకుండా సేల్ చేసుకుంటే బానే వచ్చేదనే టాక్ ఉంది. దీంతో ఈ సారి నితిన్ అటు హీరోగా.. ఇటు ప్రొడ్యూసర్‌గా.. ఈ సారి జేబులు నింపుకోవడం ఖామయనే కామెంట్.. ఫిల్మ్ ట్రేడ్ వర్గాల నుంచి వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

