చేజేతులారా.. బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న కమెడియన్
అప్పుడప్పుడూ.. మనం తీసుకునే నిర్ణయాలే మన ఫేట్‌ను డిసైడ్ చేస్తాయి. మన కెరీర్‌ను నిర్దేశిస్తాయి. మన నేమ్ అండ్ ఫేమ్ పెరిగేలా చేస్తాయి. అయితే ఆ నిర్ణయం సరియైనదైతే.. పర్లేదు.. అదే తప్పు అయితే... ! కమెడియన్ దర్శిలా అవుతుంది.. పరిస్థితి. ఇంతకీ ఏం అయిందని అంటారా? ఓ బంపర్ ఆఫర్ మిస్సైంది. కాదు కాదు చేజేతులారా చేసుకున్నాడు. ఎస్ ! కమెడియన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి.. తన కెరీర్‌ను బానే స్టార్ట్ చేశాడు.
అప్పుడప్పుడూ.. మనం తీసుకునే నిర్ణయాలే మన ఫేట్‌ను డిసైడ్ చేస్తాయి. మన కెరీర్‌ను నిర్దేశిస్తాయి. మన నేమ్ అండ్ ఫేమ్ పెరిగేలా చేస్తాయి. అయితే ఆ నిర్ణయం సరియైనదైతే.. పర్లేదు.. అదే తప్పు అయితే… ! కమెడియన్ దర్శిలా అవుతుంది.. పరిస్థితి. ఇంతకీ ఏం అయిందని అంటారా? ఓ బంపర్ ఆఫర్ మిస్సైంది. కాదు కాదు చేజేతులారా చేసుకున్నాడు. ఎస్ ! కమెడియన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి.. తన కెరీర్‌ను బానే స్టార్ట్ చేశాడు. వరుస సినిమాలు చేస్తూ… స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల హీరోగా కూడా.. సినిమా ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే పొలిమేర సినిమాలో కూడా ఛాన్స్ వచ్చేలా చేసుకున్నాడట ఈ స్టార్ యాక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం.. స్టార్ హీరోను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది
Tripti Dimri: యానిమల్ సెన్సేషన్ హీరోయిన్‌కి.. టాలీవుడ్‌లో స్టార్ హీరో బంపర్ ఆఫర్
Extra Ordinary Man: అప్పుడే దిమ్మతిరిగే ఎక్స్‌ట్రా వసూళ్లు.. బాక్స్ బద్దలే ఇక
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

