రజినీ కాంత్ షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు గాయాలు
చిన్నదో పెద్దదో.. ఓ ప్రమాదం ప్రమాదమే..! అది కూడా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమా షూటింగ్‌లో.. ఓ హీరోయిన్ గాయాలపాలైతే.. అది బ్రేకింగ్ న్యూస్ అంత ప్రమాదమే..! కానీ అది చిన్నపాటి తేలికగాయమే అవడం.. ఆ విషయాన్ని కూడా హీరోయినే ఓ వీడియో చేసి మరీ చెప్పడం.. అందర్నీ కాస్త నెమ్మదించే విషయం. ఇక అసలు విషయం ఏంటంటే! జైలర్ సినిమా తర్వాత స్టార్ హీరో రజినీ కాంత్.. టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
చిన్నదో పెద్దదో.. ఓ ప్రమాదం ప్రమాదమే..! అది కూడా సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమా షూటింగ్‌లో.. ఓ హీరోయిన్ గాయాలపాలైతే.. అది బ్రేకింగ్ న్యూస్ అంత ప్రమాదమే..! కానీ అది చిన్నపాటి తేలికగాయమే అవడం.. ఆ విషయాన్ని కూడా హీరోయినే ఓ వీడియో చేసి మరీ చెప్పడం.. అందర్నీ కాస్త నెమ్మదించే విషయం. ఇక అసలు విషయం ఏంటంటే! జైలర్ సినిమా తర్వాత స్టార్ హీరో రజినీ కాంత్.. టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను లైకా బ్యానర్ పై నిర్మిస్తుండగా.. తలైవా 170 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. అయితే ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లోనే.. హీరోయిన్ రితిక ప్రమాదానికి గురయ్యా అంటూ.. ఓ వీడియో చేశారు. ఆ వీడియోలో తనకు ప్రమాదం ఎలా జరిగిందో వివరించింది. ఆ వీడియోనే ఇది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలో యంగ్ టైగర్.. ఎంత పని చేశావ్ అన్నా
చేజేతులారా.. బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న కమెడియన్
పాపం.. స్టార్ హీరోను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది
Tripti Dimri: యానిమల్ సెన్సేషన్ హీరోయిన్‌కి.. టాలీవుడ్‌లో స్టార్ హీరో బంపర్ ఆఫర్
Extra Ordinary Man: అప్పుడే దిమ్మతిరిగే ఎక్స్‌ట్రా వసూళ్లు.. బాక్స్ బద్దలే ఇక
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

