పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలో యంగ్ టైగర్.. ఎంత పని చేశావ్ అన్నా
ఓ హీరో సినిమా ఇంకో హీరో చేయడం కామన్. కానీ అది తెలిశాక మాత్రం... అదే సెన్సేషన్. ఇప్పుడు కూడా అలాగే అవుతోంది ఓ ఈ విషయం. అదే ఏంటంటారా? ఈ వీడియో కంప్లీట్‌గా చూడాలని నేనంటా...! టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రైటర్ గా పేరున్న త్రివిక్రమ్.. అప్పుడెప్పుడో జల్సా టైంలో.. ఓ రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయాలనుకున్నాడు. అందుకోసం ఫ్యాక్షనిజం పై రీసెర్చ్ చేసి మరీ.. ఓ సాలిడ్ కథ రాసుకున్నాడు.
ఓ హీరో సినిమా ఇంకో హీరో చేయడం కామన్. కానీ అది తెలిశాక మాత్రం… అదే సెన్సేషన్. ఇప్పుడు కూడా అలాగే అవుతోంది ఓ ఈ విషయం. అదే ఏంటంటారా? ఈ వీడియో కంప్లీట్‌గా చూడాలని నేనంటా…! టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రైటర్ గా పేరున్న త్రివిక్రమ్.. అప్పుడెప్పుడో జల్సా టైంలో.. ఓ రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయాలనుకున్నాడు. అందుకోసం ఫ్యాక్షనిజం పై రీసెర్చ్ చేసి మరీ.. ఓ సాలిడ్ కథ రాసుకున్నాడు. ఆ సినిమాలో పవన్‌ను హీరోగా తీసుకోవాలనుకున్నాడు. కోబలి అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసి.. ఆ టాక్‌తో… అప్పుడు అటు ఇండస్ట్రీలోనూ.. తెలుగు స్టేట్స్‌లోనూ హాట్ టాపిక్ అయ్యాడు. కానీ ఏమైందో ఏమో కానీ.. ఆ ప్రాజెక్ట్ సైడ్ అయిపోయింది. కానీ.. ఆ తరువాత అదే ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్‌లో.. త్రివిక్రమ్ ఓ సినిమా చేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా అరవింద సమేత వీర రాఘవ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టాడు. అయితే పవన్‌తో చేసిన కోబలి సినిమా స్టోరీని కాస్త అటీటుగా మార్చి.. తారక్ తో అరవింద తెరకెక్కించారనేది ఇండస్ట్రీలో వినిపించిన.. వినిపిస్తున్న బలమైన న్యూస్. కానీ అదేంటో అదే న్యూస్ .. మరో సారి.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్‌ను షాకయ్యేలా.. ఫీలయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేజేతులారా.. బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న కమెడియన్
పాపం.. స్టార్ హీరోను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది
Tripti Dimri: యానిమల్ సెన్సేషన్ హీరోయిన్‌కి.. టాలీవుడ్‌లో స్టార్ హీరో బంపర్ ఆఫర్
Extra Ordinary Man: అప్పుడే దిమ్మతిరిగే ఎక్స్‌ట్రా వసూళ్లు.. బాక్స్ బద్దలే ఇక
ఆస్తులు పంచి అంత్యక్రియల ఖర్చులు అకౌంట్లో వేసి. కుటుంబం ఆత్మహత్య
ప్రాణం తీసిన బంగీజంప్.. ఏం జరిగిందంటే..
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?

