అమ్మాయి ఆత్మహత్య.. పోలీసులకు చిక్కిన కేశవ
జగదీశ్ ప్రతాప్ భండారి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ కేశవ అంటే.. పుష్ఫ సినిమాలోని ఓ క్యారెక్టర్ మన మైండ్‌లోకి వస్తుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ప్లే చేసిన పర్సనే.. ఒక్కసారిగా తెలుగు టూ స్టేట్స్‌లో సెన్సేషన్ అవుతున్నాడు. కారణం ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో.. పంజాగుట్ట పోలీసులు ఈయన్ను అరెస్ట్ చేయడం. ఎస్ ! పుష్ప సినిమాలో కేశవగా.. పుష్ప రాజ్‌కు వెన్నంటి ఉంటూ.. తన నేచురల్ యాక్టింగ్‌తో అందర్నీ ఫిదా చేసిన జగదీశ్ ప్రతాప్.. ను తాజాగా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.
జగదీశ్ ప్రతాప్ భండారి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ కేశవ అంటే.. పుష్ఫ సినిమాలోని ఓ క్యారెక్టర్ మన మైండ్‌లోకి వస్తుంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ప్లే చేసిన పర్సనే.. ఒక్కసారిగా తెలుగు టూ స్టేట్స్‌లో సెన్సేషన్ అవుతున్నాడు. కారణం ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో.. పంజాగుట్ట పోలీసులు ఈయన్ను అరెస్ట్ చేయడం. ఎస్ ! పుష్ప సినిమాలో కేశవగా.. పుష్ప రాజ్‌కు వెన్నంటి ఉంటూ.. తన నేచురల్ యాక్టింగ్‌తో అందర్నీ ఫిదా చేసిన జగదీశ్ ప్రతాప్.. ను తాజాగా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో కూడా హాజరు పరిచారు. ఎందుకంటే..! ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్లు జగదీశ్‌పై ఆరోపణలున్నాయి. ఈ నటుడి వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఒక మహిళా జూనియర్ అర్టిస్టు.. గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజినీ కాంత్ షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు గాయాలు
పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలో యంగ్ టైగర్.. ఎంత పని చేశావ్ అన్నా
చేజేతులారా.. బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న కమెడియన్
పాపం.. స్టార్ హీరోను రిజెక్ట్ చేసింది.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తుంది
Tripti Dimri: యానిమల్ సెన్సేషన్ హీరోయిన్‌కి.. టాలీవుడ్‌లో స్టార్ హీరో బంపర్ ఆఫర్
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

