నీటితో హమాస్ సొరంగాలను నింపనున్న ఇజ్రాయెల్ !! ఎందుకంటే ??
హమాస్ సొరంగాలను నీటితో నింపేందుకు ఇజ్రాయెల్ దళాల ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో సొరంగాల్లో నక్కిన హమాస్ దళాలు మొత్తం.. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. ఐడీఎఫ్ దళాలు భారీ నీటి పంపులను సొరంగాల వద్దకు చేరుస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఐదు భారీ పంపులను అల్-షతి శరణార్థి శిబిరానికి ఒక కిలోమీటర్ దూరంలోకి చేర్చాయి ఇజ్రాయెల్ దళాలు.
హమాస్ సొరంగాలను నీటితో నింపేందుకు ఇజ్రాయెల్ దళాల ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో సొరంగాల్లో నక్కిన హమాస్ దళాలు మొత్తం.. ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. ఐడీఎఫ్ దళాలు భారీ నీటి పంపులను సొరంగాల వద్దకు చేరుస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఐదు భారీ పంపులను అల్-షతి శరణార్థి శిబిరానికి ఒక కిలోమీటర్ దూరంలోకి చేర్చాయి ఇజ్రాయెల్ దళాలు. ఈ పంపులతో గంటకు వేల క్యూబిక్ మీటర్ల నీటిని సొరంగాల్లోకి పంపించొచ్చు. ఈ రకంగా కొన్ని వారాల్లోనే సొరంగాలను పూర్తిగా నింపేసే అవకాశం ఉంది. కాకపోతే బందీల విడుదల పూర్తికాక ముందే ఈ వ్యూహాన్ని ఇజ్రాయెల్ అమలు చేస్తుందా అనేది స్పష్టంగా తెలియడంలేదు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే బందీలను సొరంగాల్లోనే సురక్షితంగా ఉంచామని గతంలో హమాస్ ప్రకటించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హమాస్ కర్కశత్వానికి సాక్ష్యం .. కిడ్నాప్ వీడియో రిలీజ్
TOP 9 ET News: బలగం వేణుకి బంపర్ ఆఫర్ | వావ్ సెన్సేషనల్! 500 కోట్ల దిశగా.. యానిమల్
అమ్మాయి ఆత్మహత్య.. పోలీసులకు చిక్కిన కేశవ
రజినీ కాంత్ షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు గాయాలు
పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలో యంగ్ టైగర్.. ఎంత పని చేశావ్ అన్నా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

