హమాస్ కర్కశత్వానికి సాక్ష్యం .. కిడ్నాప్ వీడియో రిలీజ్
గాజాపై ఇజ్రాయెల్ దాడులను విస్తరిస్తోంది. సోమవారం అటు వైమానిక, ఇటు పదాతి దాడులను పెంచింది. దక్షిణ గాజా పట్టణమైన ఖాన్ యూనిస్ నుంచి ఖాళీ చేయాలని పాలస్తీనీయులను హెచ్చరించింది. దీంతో వారంతా సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు. మరోవైపు హమాస్ ఓ న్యాయవాదిని కిడ్నాప్ చేస్తున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపుదాడిలో 12 వందల మంది పౌరులు చనిపోగా హమాస్ మిలిటెంట్లు మరో 240మందిని బందీలుగా పట్టుకున్నారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులను విస్తరిస్తోంది. సోమవారం అటు వైమానిక, ఇటు పదాతి దాడులను పెంచింది. దక్షిణ గాజా పట్టణమైన ఖాన్ యూనిస్ నుంచి ఖాళీ చేయాలని పాలస్తీనీయులను హెచ్చరించింది. దీంతో వారంతా సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు పెడుతున్నారు. మరోవైపు హమాస్ ఓ న్యాయవాదిని కిడ్నాప్ చేస్తున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపుదాడిలో 12 వందల మంది పౌరులు చనిపోగా హమాస్ మిలిటెంట్లు మరో 240మందిని బందీలుగా పట్టుకున్నారు. ఆ సమయంలో మహిళా న్యాయవాదిని అతి దారుణంగా అపహరించిన వీడియోను ఇజ్రాయెల్ టీవీ ప్రసారం చేసింది. 48 ఏళ్ల అమిత్ సౌసానాను హమాస్ కిబ్బుట్జ్‌లోని ఆమె నివాసం నుంచి కిడ్నాప్ చేసారు. వీడియోలో, మహిళను ఓ మిలిటెంట్ భుజంపై మోసుకెళుతుండగా.. తప్పించుకునే క్రమంలో తీవ్రంగా పెనుగులాడింది. చేతులు కాళ్ళతో దాడి చేస్తూ తనను విడిపించాలని మొర పెట్టుకుంది, సదరు మిలిటెంట్ ఒక్కసారిగా వదిలేయడంతో ఆమె కింద పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: బలగం వేణుకి బంపర్ ఆఫర్ | వావ్ సెన్సేషనల్! 500 కోట్ల దిశగా.. యానిమల్
అమ్మాయి ఆత్మహత్య.. పోలీసులకు చిక్కిన కేశవ
రజినీ కాంత్ షూటింగ్‌లో ప్రమాదం.. హీరోయిన్‌కు గాయాలు
పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలో యంగ్ టైగర్.. ఎంత పని చేశావ్ అన్నా
చేజేతులారా.. బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న కమెడియన్