Google Map: మీ ఫోన్‌పై స్క్రీన్‌ లాక్‌ ఉన్నా గూగుల్‌ మ్యాప్‌ చేడవచ్చు.. ఎలాగంటే..

ఈ రోజుల్లో కొత్త ప్రాంతాలలో ప్రయాణించాలంటే ముందుగా గూగుల్‌ను నమ్ముకుంటారు. గూగుల్‌ మ్యాప్‌ను ఓపెన్‌ చేసుకుని దాని సహాయంతో గమ్యానికి చేరుకుంటారు. గూగుల్‌ మ్యాప్‌ అనేది రూట్‌ తెలియని వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ మ్యాప్‌ను చూడాలంటే మొబైల్‌పై స్క్రీన్‌ లాక్‌ ఓపెన్‌ చేసి ఉంచుతుంటాము. కానీ గూగుల్‌ మ్యాప్‌ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను జోడించింది. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో..

Google Map: మీ ఫోన్‌పై స్క్రీన్‌ లాక్‌ ఉన్నా గూగుల్‌ మ్యాప్‌ చేడవచ్చు.. ఎలాగంటే..

|

Updated on: Mar 01, 2024 | 8:05 PM

ఈ రోజుల్లో కొత్త ప్రాంతాలలో ప్రయాణించాలంటే ముందుగా గూగుల్‌ను నమ్ముకుంటారు. గూగుల్‌ మ్యాప్‌ను ఓపెన్‌ చేసుకుని దాని సహాయంతో గమ్యానికి చేరుకుంటారు. గూగుల్‌ మ్యాప్‌ అనేది రూట్‌ తెలియని వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ మ్యాప్‌ను చూడాలంటే మొబైల్‌పై స్క్రీన్‌ లాక్‌ ఓపెన్‌ చేసి ఉంచుతుంటాము. కానీ గూగుల్‌ మ్యాప్‌ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను జోడించింది. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో స్మార్ట్‌ ఫోన్‌లో స్క్రీన్‌పై ఈటీఏ (Eestimated time of arrival) ఫీచర్‌తో ఫోన్‌ లాక్‌ ఉన్నా అనుకున్న ప్రదేశానికి వెళ్లవచ్చు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Follow us