విద్యార్థుల బరితెగింపు.. క్లాస్ రూమ్‌లో టీచర్‌కు లైంగిక వేధింపులు !!

ఉత్తర్‌ప్రదేశ్‌ మీరట్‌లో షాకింగ్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. క్లాస్‌రూమ్‌లోనే ముగ్గురు విద్యార్థులు బరితెగించారు. కామంతో కళ్లు మూసుకుపోయిన స్టూడెంట్స్‌..

విద్యార్థుల బరితెగింపు.. క్లాస్ రూమ్‌లో టీచర్‌కు లైంగిక వేధింపులు !!

|

Updated on: Dec 03, 2022 | 9:51 AM

ఉత్తర్‌ప్రదేశ్‌ మీరట్‌లో షాకింగ్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. క్లాస్‌రూమ్‌లోనే ముగ్గురు విద్యార్థులు బరితెగించారు. కామంతో కళ్లు మూసుకుపోయిన స్టూడెంట్స్‌.. ఏకంగా మహిళా టీచర్‌ని లైంగిక వేధింపులకు గురిచేశారు. టీచర్‌పై అసభ్యకర కామెంట్స్ చేస్తూ.. పైశాచిక ఆనందం పొందారు. అంతటితో ఆగక తమ వికృత వికార లైంగిక వేధింపులను వీడియో తీసి.. సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మీరట్‌ లోని ఓ స్కూల్లో ముగ్గురు మైనర్‌ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మహిళా టీచర్‌ పట్ల బుద్ధి లేకుండా పశువుల్లా ప్రవర్తించారు. క్లాస్‌రూమ్‌లో టీచర్‌ ఎదుట అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. వెకిలి మాటలు, వెకిలి చేష్టలతో కామ పిశాచాల్లా వ్యవహరించారు. మొదట వాళ్ల వెకిలి చేష్టలను, అసభ్య వ్యాఖ్యలను ఉపాధ్యాయురాలు పట్టించుకోలేదు. విద్యార్థులను మందలించి వాళ్లకు బుద్ధి వచ్చేలా చేసేందుకు ప్రయత్నించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొసళ్లు వాటి పిల్లలను తింటాయా ?? వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే

ఒక్క మాట అన్న లెక్చరర్‌ను కడిగి పారేసిన విద్యార్థి !! ధైర్యానికి ఫిదా అయిపోతున్న నెటిజన్లు

చోర శిఖామణి.. మాటల్లో పెట్టి రూ.10 లక్షల నెక్లెస్‌ భలే కొట్టేసిందిగా !!

బిడ్డకోసం ఆ తల్లి పడిన తపన.. హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో

15 ఏళ్లుగా అడవిలో నివాసం.. జంతువుల భయం క్షణక్షణ..

Follow us
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?

ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి

సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా

బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్

ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..

ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!