Mumbai Indians Vs Punjab Kings: నిలవాలంటే గెలవాల్సిందే.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే..? వీడియో
అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టు ముంబై ఇండియన్స్ టీం. ఈ సారి జరిగే సీజన్‌లో ఏమాత్రం పోటీ ఇవ్వకుండా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. ఐపీఎల్ 2021 ద్వితీయార్ధంలో, రోహిత్ శర్మ జట్టు ఈ రోజు తన మూడవ మ్యాచ్ ఆడనుంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video Cat vs Rat: పిల్లిని వెంగళప్పను చేసి ఆడేసుకున్న ఎలుక.. వీడియో చూస్తే పడి పడి నవ్వుతారు..
Published on: Sep 28, 2021 04:16 PM
వైరల్ వీడియోలు
Latest Videos