Zojila Tunnel: జోజిలా టన్నెల్‌ను పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి.. లైవ్ వీడియో వీక్షించండి..
మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించారు.
మేఘా ఇంజినీరింగ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్మితమవుతున్న జోజిలా టన్నెల్ (Zojila tunnel)- జెడ్-మోర్ టన్నెల్ ప్రాజెక్టులను కేంద్ర కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సందర్శించారు. అక్కడికి చేరుకున్న ఆయన జరుగుతున్న పనులను దగ్గర ఉండి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్య విషయాలను పంచుకున్నారు.
Published on: Sep 28, 2021 12:57 PM
వైరల్ వీడియోలు
Latest Videos