Floods in Edupayalo video: మళ్ళీ మునిగిన ఏడుపాయల గుడి.. భారీ వర్షాలు ఎంత పని చేసాయి..(వీడియో)
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏడుపాయల వన దుర్గా మాత ఆలయం ముందు నీటి ఉధృతి అధికంగా ఉంది. ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు ఆలయ అధికారులు. అమ్మవారి గర్భగుడిని తాకుతూ మంజీర నది ప్రవహిస్తున్నది. రాజగోపురంలోనే భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తులు ఎవరూ ఆలయంలోకి వెళ్లకుండా నది ప్రవాహం చుట్టూ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అర్చకులు రాజగోపురం వద్ద ఉత్సవ విగ్రహానికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అక్కడి నుంచే అమ్మవారిని దర్శించుకుని వెనుతిరుగుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Running car fire Video: చూస్తూ చూస్తూనే ఘోర ప్రమాదం.. బంజారాహిల్స్‌లో రన్నింగ్ కారులో మంటలు..(వీడియో)
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

