Running car fire Video: చూస్తూ చూస్తూనే ఘోర ప్రమాదం.. బంజారాహిల్స్‌లో రన్నింగ్ కారులో మంటలు..(వీడియో)
ఈ మధ్య రోడ్డుమీద కార్లు, బైక్‌లల్లో మంటలు రావడం సర్వ సాధారణమైపోయింది. రోడ్డు మీద పోతుంటనే కార్లల్లో నుంచి మంటలు చెలరేగుతున్నయి. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
ఈ మధ్య రోడ్డుమీద కార్లు, బైక్‌లల్లో మంటలు రావడం సర్వ సాధారణమైపోయింది. రోడ్డు మీద పోతుంటనే కార్లల్లో నుంచి మంటలు చెలరేగుతున్నయి. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది.రోడ్ నంబర్ 10లో వేగంగా వెళ్తున్న కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్.. తక్షణమే కారును ఆపి బయటకు దిగేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గురైన కారు నంబర్ – ఏపీ 25 ఏడీ 2527 గుర్తించారు. ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Roja vs Chakrapanireddy Video: భగ్గుమన్న వర్గపోరు.. పీక్ స్టేజికి చేరిన రోజా వర్సెస్ చక్రపాణిరెడ్డి.. (వీడియో)
ఎలక్ట్రికల్ షాపులో అర్థరాత్రి చోరి.. దర్జాగా దోచుకెళ్లిన దొంగలు… వీడియో వైరల్
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

