Roja vs Chakrapanireddy Video: భగ్గుమన్న వర్గపోరు.. పీక్ స్టేజికి చేరిన రోజా వర్సెస్ చక్రపాణిరెడ్డి.. (వీడియో)
చిత్తూరు జిల్లా వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. నిండ్ర లో కో ఆప్షన్ సభ్యుడి ఎన్నికపై రెండు వర్గాలు కత్తులు దూసుకున్నాయి. కో ఆప్షన్ సభ్యత్వం కోసం వైసీపీ కి చెందిన నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురి నామినేషన్ల ను ఎన్నికల అధికారి తిరస్కరించారు.
చిత్తూరు జిల్లా వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. నిండ్ర లో కో ఆప్షన్ సభ్యుడి ఎన్నికపై రెండు వర్గాలు కత్తులు దూసుకున్నాయి. కో ఆప్షన్ సభ్యత్వం కోసం వైసీపీ కి చెందిన నలుగురు నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురి నామినేషన్ల ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజా అండదండలతో బరిలో నిలిచిన అనిల్ కుమార్ఎన్నికైనట్లు ఎంపీడీవో ప్రకటించారు.కో ఆప్షన్ సభ్యుల నామినేషన్ తిరస్కరణ పై వైసీపీలోని మరోవర్గం ఆందోళనకు దిగింది. రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. మరోవైపు కోరం లేక ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు ఎన్నికల అధికారి.
నిండ్ర మండలం లోని ఎనిమిది ఎంపీటీసీ లు ఉండగా ఎమ్మెల్యే రోజా వెంట ముగ్గురు ఎంపీటీసీలు ఉన్నారు. ఎంపీపీ పదవిని ఆశిస్తున్న
రెడ్డి వారి భాస్కర్ రెడ్డి వెంట 5 మంది ఎంపీటీసీలు ఉన్నారు. సమావేశానికి హాజరు కాకుండా రెడ్డి వారి భాస్కర్ రెడ్డి క్యాంపు లోనే 5 మంది ఎంపీటీసీలు ఉండిపోయారు. నిండ్ర లో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Gulab Cyclone Live Video: గులాబ్‌తో ఉక్కిరి బిక్కిరి.. స్మార్ట్‌సిటీస్‌లో ఫ్లడ్ బెల్స్.. తుఫాన్ లైవ్ వీడియో..
ఎలక్ట్రికల్ షాపులో అర్థరాత్రి చోరి.. దర్జాగా దోచుకెళ్లిన దొంగలు… వీడియో వైరల్
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..

