Delhi Capitals Vs Kolkata Knight Riders: ఢిల్లీ స్పీడ్ కు కోల్ కత్తా బ్రేక్ వేస్తుందా..?? వీడియో
ఐపీఎల్ ద్వితీయార్ధంలో సరిసమానమైన రెండు జట్లు టోర్నమెంట్‌లో 41 వ మ్యాచ్‌లో పరస్పరం తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ టీంల మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ టీం 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Mumbai Indians Vs Punjab Kings: నిలవాలంటే గెలవాల్సిందే.. ఎవరి బలాలు ఎలా ఉన్నాయంటే..? వీడియో
Published on: Sep 28, 2021 02:02 PM
వైరల్ వీడియోలు
Latest Videos