Sania Mirza: సానియా, షోయబ్ విడాకులు తీసుకుంటున్నారా..? అసలేం జరుగుతోంది.
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యక్తిగత జీవితం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారింది. సానియా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు. సానియా విడాకులు తీసుకుంటోంది అనే అంశం ఇటీవల తరచుగా తెరపైకి వస్తోంది. సానియా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే...
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యక్తిగత జీవితం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశంగా మారింది. సానియా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు. సానియా విడాకులు తీసుకుంటోంది అనే అంశం ఇటీవల తరచుగా తెరపైకి వస్తోంది. సానియా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే… ఆమె నిజంగానే విడాకుల గురించి ఆలోచిస్తోందేమో అనే సందేహాం వచ్చేలా ఉంటాయి. ఆ తర్వాత సానియా తన భర్త షోయబ్ మాలిక్ తో కలిసి ఓ టీవీ షో చేసేసరికి అన్ని అనుమానాలు తాత్కాలికంగా పటాపంచలు అయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైరల్ వీడియోలు
పెళ్లిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆ తర్వాత
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??

