రంజీల్లో ‘శివ’మెత్తిన..క్రికెటర్.. 10 ఫోర్లు, 5 సిక్సులు వీడియో
రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరఫున పేసర్ శివమ్ మావి అద్భుత శతకం నమోదు చేశాడు. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 87 బంతుల్లో 101 పరుగులు సాధించాడు. 10 ఫోర్లు, 5 సిక్సులతో చెలరేగిన మావికి ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తొలి సెంచరీ కావడం విశేషం.
భారత దేశీయ క్రికెట్‌లో ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ 2025-26 నాలుగో రౌండ్‌లో అనేక అద్భుత ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానంలో ఉత్తరప్రదేశ్, నాగాలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యువ పేసర్ శివమ్ మావి, తన ఫస్ట్ క్లాస్ కెరియర్‌లో తొలి సెంచరీని సాధించి రికార్డు సృష్టించాడు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..
ఆకాశంలో అద్భుత దృశ్యం.. ఈ రాత్రంతా వీక్షించి ఆస్వాదించండి!
ఒకే ఒక్క సిగరెట్.. ఏం చేసిందో తెలిస్తే గుండెలదురుతాయ్!
దాల్ మఖనీకి విస్కీ తాళింపు.. వైరల్ అవుతున్న ప్రత్యేక వంటకం

