Hardik Pandya : ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. వీడియో
ముంబై ఏయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన తన లగ్జరీ వాచ్‌లపై, తాజాగా క్లారిటీ ఇచ్చాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్య. దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన పాండ్యా వద్ద ఉన్న 5కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచ్‌లను సీజ్ చేశారు ముంబై కస్టమ్స్ అధికారులు.
ముంబై ఏయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన తన లగ్జరీ వాచ్‌లపై, తాజాగా క్లారిటీ ఇచ్చాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్య. దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన పాండ్యా వద్ద ఉన్న 5కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచ్‌లను సీజ్ చేశారు ముంబై కస్టమ్స్ అధికారులు. అయితే ముంబై కస్టమ్స్ అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను తప్పుబడుతూ.. తాజాగా ట్వీట్ చేశాడు పాండ్యా. వాటి విలువ కేవలం కోటీ 5లక్షలు మాత్రమేనని తెలిపాడు. దుబాయ్‌లో కొనుగోలు చేసిన వాచ్‌లు, అలాగే విలువైన వస్తువులకు సంబంధించిన ట్యాక్స్‌ను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు పాండ్యా. అయితే ఈ నెల 14న అర్థరాత్రి ఆలస్యంగా భారత్‌కు చేరుకున్న హర్ధిక్ పాండ్యా, తన వద్ద ఉన్న 5కోట్ల విలువైన రెండు వాచీలను కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ జప్తు చేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్ రెడీ !! ఈ హెల్మెట్‌ను రూపొందించిన హైదరాబాదీలు.. వీడియో
సూటు బూటు వేసుకున్న దొంగ !! స్మార్ట్‌గా చోరీలు.. వీడియో
Viral Video: కోడికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరీ !! చించేసిందిగా !! వీడియో
Viral Video: 14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

