ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్ రెడీ !! ఈ హెల్మెట్‌ను రూపొందించిన హైదరాబాదీలు.. వీడియో
హెల్మెట్ ధరించడం భద్రతకు భరోసా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్ నడిపించేప్పుడు, నిర్మాణ స్థలాల్లో పనిచేసే సమయంలో హెల్మెట్‌ను ఉపయోగించడం వల్ల పెను ప్రమాదాలు తప్పుతుంటాయి.
హెల్మెట్ ధరించడం భద్రతకు భరోసా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బైక్ నడిపించేప్పుడు, నిర్మాణ స్థలాల్లో పనిచేసే సమయంలో హెల్మెట్‌ను ఉపయోగించడం వల్ల పెను ప్రమాదాలు తప్పుతుంటాయి. అయితే హెల్మెట్‌ను ధరించినప్పుడు వచ్చే వేడే, సరిగ్గా గాలి తగలకపోవడం వల్ల తలపై చమట పడుతుంది. ఇది చుండ్రు, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికే హైదరాబాద్‌కు చెందిన కొందరు కుర్రాళ్లు వినూత్న హెల్మెట్‌ను రూపొందించారు. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ జర్ష్ సేష్టీ ఈ హెల్మెట్‌ను రూపొందించింది. నగరానికి చెందిన కౌస్తుభ్ కౌండిన్య, శ్రీకాంత్ కొమ్ముల, ఆనంద్ కుమార్ అనే ముగ్గురు యువకులు ఏసీ హెల్మెట్‌ను రూపొందించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
సూటు బూటు వేసుకున్న దొంగ !! స్మార్ట్‌గా చోరీలు.. వీడియో
Viral Video: కోడికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరీ !! చించేసిందిగా !! వీడియో
Trisha: ఈ విషయం తెలిసి నా గుండె బద్దలైంది !! వీడియో
Viral Video: 14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

