Trisha: ఈ విషయం తెలిసి నా గుండె బద్దలైంది !! వీడియో

Phani CH

Phani CH |

Updated on: Nov 24, 2021 | 8:31 PM

తెలుగు చిత్రపరిశ్రమలో అతి తక్కువ సమయంలో అగ్రకథనాయికలుగా కొనసాగినవారిలో త్రిష ఒకరు. తన అందం..అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రిష.. స్టార్‌ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ సుధీర్ఘకాలం టాప్ హీరోయిన్‏ గా కొనసాగారు.

తెలుగు చిత్రపరిశ్రమలో అతి తక్కువ సమయంలో అగ్రకథనాయికలుగా కొనసాగినవారిలో త్రిష ఒకరు. తన అందం..అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న త్రిష.. స్టార్‌ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ సుధీర్ఘకాలం టాప్ హీరోయిన్‏ గా కొనసాగారు. అయితే కొంత కాలంగా టాలీవుడ్‏లో అవకాశాలు లేకపోవడంతో త్రిష… కోలీవుడ్ కు మారత్రమే పరిమితమయ్యారు. అక్కడే వరుస సినిమాలను చేస్తూ…తనేంటో నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‏గా ఉండే త్రిష.. తాజాగా తన గుండె బద్దలైందంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన వీరాభిమాని మరణ వార్త విని త్రిష ఎమోషనల్ అయ్యారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

వెడ్డింగ్ పార్టీలో ఊహించని ఘటన !! షాక్‌తో తలలు పట్టుకున్న అతిథులు !! వీడియో

టాయ్‌లెట్‌కి వెళ్లిన టూరిస్ట్‌పై కాలనాగు దాడి !! కాటు ఎక్కడ వేసిందంటే ?? వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu