టాయ్‌లెట్‌కి వెళ్లిన టూరిస్ట్‌పై కాలనాగు దాడి !! కాటు ఎక్కడ వేసిందంటే ?? వీడియో

విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. టాయ్‌లెట్‌కి వెళ్లిన ఆ వ్యక్తిపై పాము దాడి చేసింది. అతని ప్రైవేట్ భాగాలపై కాటేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది.

విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. టాయ్‌లెట్‌కి వెళ్లిన ఆ వ్యక్తిపై పాము దాడి చేసింది. అతని ప్రైవేట్ భాగాలపై కాటేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. యూరాలజీ కేస్ రిపోర్ట్స్ కథనం ప్రకారం.. 47 ఏళ్ల ఓ వ్యక్తి దక్షిణాఫ్రికాలో విహారయాత్ర కోసం వెళ్లాడు. ఈ క్రమంలో టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు.. అంతకుముందు బేసిన్‌లో ఉన్న పాము.. ప్రైవేట్ భాగాలపై కాటేసింది. టాయిలెట్ బౌల్‌లో అప్పటికే ఉన్న నాగుపాము.. అతనిపై ఒక్కసారిగా దాడి చేసినట్లు వెల్లడించింది. దీంతో అతను స్క్రోటల్ నెక్రోసిస్‌తో బాధపడ్డాడని అధ్యయనం తెలిపింది. బాధితుడు కాటుకు గురైన అనంతరం జననాంగంలో మంట, నొప్పి, వాంతులతో బాధపడ్డాడని, ఈ నొప్పి ఛాతీ, ఉదరం వరకు వ్యాపించిందని అధ్యయనంలో తేలింది. మెడికల్ జర్నల్ ప్రకారం.. అతను దక్షిణాఫ్రికాలో సర్జికల్ డీబ్రిడ్మెంట్, నెదర్లాండ్స్‌లో పెనైల్ షాఫ్ట్ డీబ్రిడ్మెంట్ వంటి వైద్యాన్ని తీసుకొని ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

కల్మషం లేని మనసులు కలిసిన వేళ !! వీడియో చూస్తే భావోద్వేగానికి లోనవుతారు !! వీడియో

ఏంటది అసహ్యంగా !! వార్నర్‌పై అక్తర్‌ ఫైరింగ్‌ కామెంట్స్‌ !! వీడియో

హైదరాబాద్‌ను చుట్టేస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. వీడియో

Viral Video: పాముకు చుక్కలు చూపించిన ఎలుక !! వీడియో

Hardik Pandya : ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన హార్దిక్‌ పాండ్యా.. వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu