కల్మషం లేని మనసులు కలిసిన వేళ !! వీడియో చూస్తే భావోద్వేగానికి లోనవుతారు !! వీడియో
చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు పెద్దలు. నిజమే.. వారికి కల్మషం ఉండదు.. పేద, ధనిక తేడాలుండవు. కుల, మతాల గురించి వారికి తెలీదు. ఇలా స్వచ్చమైన మనస్సుతో ఉండేవారిని దేవుళ్లు కాక ఏమంటారు.
చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు పెద్దలు. నిజమే.. వారికి కల్మషం ఉండదు.. పేద, ధనిక తేడాలుండవు. కుల, మతాల గురించి వారికి తెలీదు. ఇలా స్వచ్చమైన మనస్సుతో ఉండేవారిని దేవుళ్లు కాక ఏమంటారు. అయితే ఇప్పుడు అలాంటి ఇద్దరు చిన్నపిల్లలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆకుపచ్చ టీ షర్టు ధరించిన పిల్లవాడు.. మరో చిన్నోడిని చూసి ఆనందంతో గెంతుతూ కనిపించాడు. ఈ క్రమంలో టీ షర్ట్ ధరించిన పిల్లాడు రెండు అడుగులు ముందుకు వేసి ఎదురుగా ఉన్న పిల్లోడిని కౌగిలించుకుంటాడు. ఎదురుగా ఉన్న పిల్లవాడు కూడా ఆ బుడ్డోడిని గట్టిగా హగ్ చేసుకుంటాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఏంటది అసహ్యంగా !! వార్నర్‌పై అక్తర్ ఫైరింగ్ కామెంట్స్ !! వీడియో
హైదరాబాద్‌ను చుట్టేస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. వీడియో
Viral Video: పాముకు చుక్కలు చూపించిన ఎలుక !! వీడియో
Hardik Pandya : ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. వీడియో
Viral Video: కోడికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరీ !! చించేసిందిగా !! వీడియో
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

