Viral Video: పాముకు చుక్కలు చూపించిన ఎలుక !! వీడియో
పాము పేరు వింటేనే మనందరికీ గుబులు పుడుతుంది. ఇక సాధారణంగా పాములు ఏవైనా చిన్న చిన్న కీటకాలు, పురుగులను ఆహారంగా తింటాయి. కానీ ఓ పాము ఎలుకను ఆహారంగా చేసుకోవాలనుకుంది.
పాము పేరు వింటేనే మనందరికీ గుబులు పుడుతుంది. ఇక సాధారణంగా పాములు ఏవైనా చిన్న చిన్న కీటకాలు, పురుగులను ఆహారంగా తింటాయి. కానీ ఓ పాము ఎలుకను ఆహారంగా చేసుకోవాలనుకుంది. కానీ సీన్ కాస్తా రివర్స్ అయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ పెద్ద గాజు డబ్బాలో ఒక పెద్ద పాము ఉంది. దానికి ఆహారంగా ఓ తెల్ల ఎలుకను అందులోకి వేశారు. ఇక ఎలుకలు పాములకు ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చు. ఇంకేముంది క్షణాల్లో ఆ ఎలుక ప్రాణాలు పోయాయి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆ పాము అస్సలు దానిని ఏం చేయలేదు. ఇంకా చెప్పాలంటే.. ఆ పాముపైకి ఎక్కి ఎలుక.. ఆ డబ్బా నుంచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Hardik Pandya : ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. వీడియో
ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్ రెడీ !! ఈ హెల్మెట్‌ను రూపొందించిన హైదరాబాదీలు.. వీడియో
సూటు బూటు వేసుకున్న దొంగ !! స్మార్ట్‌గా చోరీలు.. వీడియో
Viral Video: కోడికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరీ !! చించేసిందిగా !! వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

