సూటు బూటు వేసుకున్న దొంగ !! స్మార్ట్‌గా చోరీలు.. వీడియో
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి నార్సింగి పోలిస్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లలో ఎదురుగా ఉన్న అపార్ట్‌లో ఒక ఫ్లాట్ లో పట్టపగలే దొపిడి దొంగ తెలివిగా చోరీకి పాల్పడ్డాడు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధి నార్సింగి పోలిస్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు ఫ్లాట్లలో ఎదురుగా ఉన్న అపార్ట్‌లో ఒక ఫ్లాట్ లో పట్టపగలే దొపిడి దొంగ తెలివిగా చోరీకి పాల్పడ్డాడు. ఈ దొంగోడు చూడడానికి మాత్రం దొరల ఉంటాడు. సూటు బూటు చేతిలో లాప్ టాప్ బ్యాగ్… హోండా సిటీ కార్ లో ఎంట్రీ. ఎవరు లేని సమయంలో అదును చూసి తాళాలు బ్రేక్ చేసి నగలు, నగదు ఎత్తుకెళ్లాడు. సాయంత్రం ఇంటి యజమానులు వచ్చి చూసే సరికి ఇల్లు గుల్ల చేశారు. ఈ చోరీలో మొత్తం 45 తులాల బంగారం, ముప్పావు కిలో వెండి 50వేల కాష్ దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: కోడికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరీ !! చించేసిందిగా !! వీడియో
టాయ్‌లెట్‌కి వెళ్లిన టూరిస్ట్‌పై కాలనాగు దాడి !! కాటు ఎక్కడ వేసిందంటే ?? వీడియో
Trisha: ఈ విషయం తెలిసి నా గుండె బద్దలైంది !! వీడియో
Viral Video: 14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో
ఎక్కువ మంది చూడాలనుకునే దేశాలివే !! వీడియో
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

