Viral Video: 14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో
నేటి కాలంలో రోజుకు 8 గంటలు పనిచేయాలంటేనే ఒక్కొక్కరు నానాతంటాలు పడుతున్నారు. పని తక్కువ జీతం ఎక్కువ ఉండాలని కోరుకుంటారు.
నేటి కాలంలో రోజుకు 8 గంటలు పనిచేయాలంటేనే ఒక్కొక్కరు నానాతంటాలు పడుతున్నారు. పని తక్కువ జీతం ఎక్కువ ఉండాలని కోరుకుంటారు. అలాంటిది 14 రోజులు పనిచేస్తే చాలు 9 లక్షల జీతం ఇస్తానంటే ఎగిరి గంతేస్తారు కదా. తాజాగా ఒక వింత ఉద్యోగం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఆ ఉద్యోగం ఏంటి.. 9 లక్షల జీతం ఏంటి తెలుసుకుందాం. నిజానికి ఈ ఉద్యోగం స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్‌లో చేయాలి. ఒక ప్రకటన ప్రకారం ఒక వ్యక్తి ఈ ఉద్యోగంలో డిసెంబర్ 22 నుంచి జనవరి 5 వరకు పనిచేయాలి. దీనికి ప్రతిఫలంగా భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు 9 లక్షల రూపాయల మొత్తం లభిస్తుంది. అయితే ఈ ఉద్యోగానికి ఒక షరతు ఉంది. అదేంటంటే ఈ 14 రోజులు ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్లకూడదు. ఇంతకీ జాబ్ ఏంటో తెలుసా..
మరిన్ని ఇక్కడ చూడండి:
వెడ్డింగ్ పార్టీలో ఊహించని ఘటన !! షాక్‌తో తలలు పట్టుకున్న అతిథులు !! వీడియో
టాయ్‌లెట్‌కి వెళ్లిన టూరిస్ట్‌పై కాలనాగు దాడి !! కాటు ఎక్కడ వేసిందంటే ?? వీడియో
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

