ఏంటది అసహ్యంగా !! వార్నర్‌పై అక్తర్‌ ఫైరింగ్‌ కామెంట్స్‌ !! వీడియో

టీ20 ప్రపంచకప్‌-2021 విజేతగా నిలిచిన ఆరోన్‌ ఫించ్‌ బృందం సంబరాలు చేసుకున్న తీరుపై పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.టీ20 ప్రపంచకప్‌-2021 విజేతగా నిలిచిన ఆరోన్‌ ఫించ్‌ బృందం సంబరాలు చేసుకున్న తీరుపై పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అసహ్యకరంగా సెలబ్రేషన్స్‌ చేసుకోవడం అవసరమా అంటూ సెటైర్లు వేశాడు. స్టేడియంలోని డ్రెస్సింగ్‌ రూమ్‌కు చేరగానే క్రికెటర్లు టిన్‌లలోని బీరును కాలి బూట్లలో పోసుకొని గుటకేశారు. ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ కాలికి ఉన్న బూట్‌ విడిచి దాన్ని కడిగాకా బీరు పోసుకొని తాగాడు. కెప్టెన్‌ ఫించ్‌ అదేపని చేశాడు. తర్వాత వేడ్‌ సహా కొందరు సహచరులు ఇలా బూట్లలో బీరు తాగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కాగా.. తన ట్విటర్‌ అ‍కౌంట్‌లో షేర్‌ చేసిన షోయబ్‌ అక్తర్‌.. అసలు మీరేం చేశారు.?

మరిన్ని ఇక్కడ చూడండి:

హైదరాబాద్‌ను చుట్టేస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. వీడియో

Viral Video: పాముకు చుక్కలు చూపించిన ఎలుక !! వీడియో

Hardik Pandya : ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన హార్దిక్‌ పాండ్యా.. వీడియో

సూటు బూటు వేసుకున్న దొంగ !! స్మార్ట్‌గా చోరీలు.. వీడియో

Viral Video: కోడికి కోపం వ‌స్తే ఇలాగే ఉంటుంది మరీ !! చించేసిందిగా !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu