ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది.. ఈ మొక్క గుణాలు తెలిస్తే అవాక్కవుతారు !! వీడియో
బ్రహ్మి మొక్క గురించి మీకు తెలుసా..? ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని వాడుక భాషలో సరస్వతి మొక్క అని కూడా అంటారు.
బ్రహ్మి మొక్క గురించి మీకు తెలుసా..? ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని వాడుక భాషలో సరస్వతి మొక్క అని కూడా అంటారు. పిల్లల్లో తెలివి తేటలు, జ్ఞాపక శక్తి పెరగాలన్నా పెద్దలు బ్రహ్మి ఆకు తినాలని చెబుతారు. రోజూ నాలుగు బ్రహ్మి ఆకులను నమిలి తింటే మెదడు పనితీరు మెరుగవుతుంది. ప్రస్తుతం అన్ని ఆయుర్వేద షాపుల్లో ఇది పొడి, టాబ్లెట్స్, లేహ్యం, తైలం.. ఇలా అనేక రూపాల్లో లభిస్తుంది. ఈ మొక్కలను ఇంట్లోనే హాయిగా పెంచుకోవచ్చు. మతిమరపు లక్షణాలను తగ్గించడానికి బ్రహ్మి మొక్క దివ్య ఔషధం. ఇది తెలివితేటలు, ఏకాగ్రత , జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
Also Watch:
వామ్మో! ఎరను పట్టుకోడానికి ఈ పాము ఏం చేస్తోందో చూడండి !! వీడియో
రవీంద్రుడి మాయకు.. టీమిండియా ఫస్ట్ టెస్ట్ విక్టరీ.. వీడియో
Mohan babu controversy: నాగబాబుకు సీరియస్ వార్నింగ్.. వీడియో
భీమ్లానాయక్ నుంచి మరో పాట !! సర్‌ప్రైజ్ అంటున్న తమన్ !! వీడియో
అరాచకంగా కలెక్షన్లు !! 200 కోట్ల క్లబ్‌లోకి భీమ్లానాయక్ !! వీడియో