Samatha Kumbh 2023: ఇవాళ డోలోత్సవం.. వైభవంగా కొనసాగుతున్న శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు.. లైవ్
హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతా స్పూర్తి కేంద్రంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు ఏడో రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11.30గంటలకు డోలోత్సవం వేడుక జరగనుంది. ఈ కార్యక్రమాలను ఇక్కడ లైవ్‌లో వీక్షించండి..
Published on: Feb 07, 2023 07:14 AM
వైరల్ వీడియోలు
Latest Videos