ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. ప్రయాణికుల రైలుపై డ్రోన్లతో దాడి వీడియో
రష్యా ఉక్రెయిన్‌పై మరోసారి డ్రోన్లతో దాడి చేసింది. సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌ను, కీవ్‌కు వెళ్తున్న ప్రయాణికుల రైలును లక్ష్యంగా చేసుకుంది. దీంతో రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీనిపై అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా మండిపడ్డారు, ప్రపంచ దేశాల చర్యలను కోరారు.
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి డ్రోన్లతో భీకర దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలో ఉన్న ఓ రైల్వే స్టేషన్‌ను, కీవ్‌కు వెళ్తున్న ప్రయాణికుల రైలును రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్ దాడుల కారణంగా రైలులోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. అయితే, మరణించిన వారి సంఖ్యపై స్పష్టత లేదని పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
వైరల్ వీడియోలు
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
