సరిలేరు నీకెవ్వరు సినిమా సీన్ రిపీట్.. వీడియో వైరల్
అరుణాచల్ ప్రదేశ్‌లో అమరుడైన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జవాను ఆశిష్ కుమార్ సోదరి ఆరాధన వివాహాన్ని ఆయన సహచర సైనికులు దగ్గరుండి ఘనంగా జరిపించారు. ఆశిష్ మరణించే ముందు చేసిన కోరికను గౌరవిస్తూ, సైనిక దుస్తుల్లో వధువును మండపానికి తీసుకువచ్చారు. ఈ హృదయపూర్వక సంఘటన అతిథుల కళ్లను చెమర్చించింది.
దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే సైనికులు కేవలం సరిహద్దుల్లోనే కాదు, తమ తోటి జవాన్ల కుటుంబాలకు కూడా అండగా నిలుస్తారని మరోసారి నిరూపించారు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఓ వివాహం ఇందుకు సజీవ సాక్ష్యం. అరుణాచల్ ప్రదేశ్‌లో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ఆశిష్ కుమార్ అనే జవాను సోదరి ఆరాధన వివాహాన్ని ఆయన సహచర సైనికులు దగ్గరుండి జరిపించారు. మరణించే ముందు ఆశిష్ తన సోదరి వివాహ వేడుకలో తన లోటు కనిపించవద్దని, తన స్థానంలో ఆమెకు అన్నలుగా వెళ్ళాలని సహచరులను కోరాడు. తాజాగా ఆరాధన వివాహం నిశ్చయం కాగా, ఆమె స్వయంగా ఫోన్ చేసి ఆశిష్‌తో కలిసి పనిచేసిన సైనికులను ఆహ్వానించింది. దీంతో ఆ సైనికులంతా హిమాచల్ ప్రదేశ్‌లోని భార్లీ గ్రామానికి చేరుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్‌ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్‌ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
జియో కీలక ప్రకటన.. ఇకపై సొంత భాషలో ఏఐ సేవలు
యజమాని కోసం ప్రాణాలొడ్డిన శునకం!
ఒక్కపాము కాటేస్తే.. మూడు పాములతో ఆస్పత్రికి..
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
